Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- రియాద్‌లోని అరామ్కో కేంద్రాన్ని టార్గెట్ చేశామన్న హౌతీలు.
- బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటన.
- సౌదీ దాడులకు ప్రతీకారంగానే దాడి చేసినట్లు హౌతీల వాదన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియాపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. సౌదీ రాజధాని రియాద్‌పై దాడి చేశారు. రియాద్‌లోని సౌదీ అరామ్కోకు చెందిన ఓ కేంద్రంపై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. యెమెన్ రాజధాని సనాపై సౌదీ దాడికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. శనివారం రియాద్‌లోని అరామ్కో కేంద్రం వద్ద దట్టమైన పొగ, మంటలు కనిపించినట్లు మీడియా నివేదించింది. అయితే, ఈ దాడిపై సౌదీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మధ్యప్రాచ్యంలో సౌదీ, ఇరాన్ మద్దతు కలిగిన హౌతీల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా సౌదీ లోని చమురు, ఇతర మౌలిక సదుపాయాల్ని టార్గెట్ చేస్తూ హౌతీలు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన సౌదీ అరామ్కోను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. గత వారం యాన్బులోని సౌదీ అరామ్కోపై క్షిపణులు, డ్రోన్లలో దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. అయితే, యాన్బుపైకి హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది.
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!