Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
Novak Djokovic: వింబుల్డన్ టెన్నిస్ చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. సెర్బియాకు చెందిన స్టార్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్పై నాలుగు సెట్ల పోరులో విజయం సాధించిన జొకోవిచ్, వింబుల్డన్‌లో తన 106వ సింగిల్స్ విజయాన్ని నమోదు చేసి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన […] -
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
OnePlus Ace 7 Series: వన్‌ప్లస్ (OnePlus) ఏస్ (Ace) సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. గత ఏడాది అక్టోబర్‌లో OnePlus Ace 6ను తీసుకురాగా, ఈ ఏడాది ప్రారంభంలో OnePlus Ace 6 Ultraను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు OnePlus Ace 7 సిరీస్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోన్లు ఇంజినీరింగ్ శాంపిల్ దశలో ఉన్నట్లు లీకులు సూచిస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. […] -
Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు […] -
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
Telegram: సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కంటెంట్ పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ (Telegram)కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) నోటీసు జారీ చేసింది. పైరసీ కంటెంట్‌ను వెంటనే తొలగించి, తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) సమర్పించాలని ఆదేశించింది. భారత క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ, టెలివిజన్ ప్రసార సంస్థలు, ఓటీటీ వేదికలు, నిర్మాతలు, […] -
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) విభాగం గత 100 రోజుల్లోనే భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించి 185 కేసులు నమోదు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న ఆహార కల్తీ ఘటనలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా H-ఫాస్ట్ […] -
FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
FIFA World Cup 2026 Round 16: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ పోటీలు, రౌండ్ ఆఫ్ 32 ముగియడంతో ఇప్పుడు సమరం రౌండ్ ఆఫ్ 16కు రంగం సిద్ధమైంది. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ జట్లు తలపడనున్నాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై (నాకౌట్) కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రౌండ్ ఆఫ్ 16లో తొలి మ్యాచ్‌లో కెనడా, మొరాకో జట్లు తలపడనున్నాయి. […] -
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
IND Playing XI: వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దుకావడంతో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరగాల్సిన తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత నిరంతరాయంగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీనితో ఇప్పుడు సిరీస్‌ను గెలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు కనీసం 3 తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా […] -
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. వేడి వేడి టీతో పాటు కరకరలాడే ఉల్లిపాయ పకోడీ తింటే ఆ మజానే వేరు. అయితే చాలామందికి ఇంట్లో పకోడీ చేసేటప్పుడు బయట స్వీట్ షాపుల్లో దొరికే అంత క్రిస్పీగా రాదు. అయితే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలతో, హోటల్ స్టైల్లో కరకరలాడే ఉల్లిపాయ పకోడీని ఇంట్లోనే ఎంతో సులభంగా ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * ఉల్లిపాయలు (సన్నగా, పొడవుగా తరిగినవి) – 300 […] -
Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
Kavitha: కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఝలక్ ఇచ్చింది. ఇటీవల ఆమె స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరును కొనసాగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పార్టీ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొంటూ, 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత గడువులో కొత్త పేర్లను సూచించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని కూడా ఎన్నికల సంఘం హెచ్చరించింది. […] -
Sriman: “నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు”.. నటుడు ఆవేదన!
Sriman: తమిళ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు ‘శ్రీమన్’. అయితే, తాను పక్కా తెలుగువాడైనప్పటికీ టాలీవుడ్లో ఆశించిన గుర్తింపు రాలేదనే లోటు తనలో ఉండిపోయిందని ఆయన తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీమన్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన మనసులోని మాటలను పంచుకున్నారు. […]
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!