Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పెనాల్టీ తీసుకునే ముందు రొనాల్డో “బిస్మిల్లా” అని పలికినట్లు కనిపించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట […] -
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
Smoking While Drinking Tea: ఉదయం లేవగానే లేదా ఏదో ఒక సమయంలో ఒక కప్పు టీతో పాటు సిగరెట్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరికి ఇది రిలాక్సేషన్‌గా అనిపించినా.. ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ కాంబినేషన్‌ను ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేడి టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ ప్రముఖ పరిశోధన నివేదిక ప్రకారం.. వేడి టీ తాగుతూ […] -
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
HUAWEI Band 11 Series: హువావే (HUAWEI) నుండి కొత్త ఫిట్నెస్ ట్రాకర్ సిరీస్ HUAWEI Band 11 సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో HUAWEI Band 11, HUAWEI Band 11 Metal, HUAWEI Band 11 Pro మోడళ్లు ఉన్నాయి. మంచి డిజైన్, అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో ఈ స్మార్ట్ బ్యాండ్లు వినియోగదారులను నచ్చేలా రూపొందించబడ్డాయి. AMOLED డిస్ప్లే, ప్రీమియం డిజైన్: HUAWEI Band […] -
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనులపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఆ భారం చివరికి ప్రజలపైనే పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మావిగన్ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమని ప్రభుత్వం చెబుతోందని, తాము గతంలో సూచించిన ప్రాంతాల్లో కూడా అది భాగమేనని అన్నారు. అయితే అసలు ప్రశ్న కోర్ ఏరియా ఎక్కడ ఉందనేదేనని […] -
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
Nothing Phone (4b) RCB Edition: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) క్రికెట్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో భాగస్వామ్యంగా రూపొందించిన ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4b) RCB ఎడిషన్ డిజైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే పలు టీజర్ల ద్వారా ఆసక్తిని పెంచిన సంస్థ.. ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ రూపురేఖలను విదుదల చేసింది. RCB విజయాలకు గుర్తుగా: ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను RCBతో నథింగ్ సంస్థకు ఉన్న రెండేళ్ల […] -
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
Nandini Reddy: వెండితెరపై ఎమోషన్స్‌ని, బంధాలలోని సున్నితత్వాన్ని ఎంతో అందంగా పండించే దర్శకురాలు నందిని రెడ్డి. ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తాజాగా NTV పాడ్‌క్యాస్ట్ లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం, పెళ్లి చేసుకోకపోవడం, ఒంటరితనంపై ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా లైఫ్ లీడ్ చేయడంపై నందిని రెడ్డి చాలా ఓపెన్ గా మాట్లాడారు. […] -
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
Nandini Reddy: సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వగానే.. కొందరు దర్శకులు, హీరోలు తమ రెమ్యునరేషన్‌ను ఆకాశానికి పెంచేయడం ఈ మధ్య కాలంలో గమనించవచ్చు. అయితే ఈ ధోరణిపై టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా NTV పాడ్‌క్యాస్ట్ లో పాల్గొన్న నందిని రెడ్డి సినిమా బడ్జెట్, నిర్మాతల భద్రతపై తన మనసులోని మాటను పంచుకున్నారు. నిర్మాత ఇండస్ట్రీకి చెట్టు లాంటివాడు: ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితిపై స్పందిస్తూ.. ప్రొడ్యూసర్ సేఫ్ […] -
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
Jailer 2 Release: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 (Jailer 2) విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత సంస్థ “సన్ పిక్చర్స్” అధికారికంగా ప్రకటించింది. చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తూ మేకర్స్ ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ వీడియో సోషల్ […] -
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్తగా విడుదలైన Samsung Galaxy A27 5G & OnePlus Nord 6 వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు అన్ని విభాగాల్లో ప్రత్యేక ఫీచర్లతో వస్తున్నప్పటికీ.. డిజైన్, డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్వేర్ పరంగా కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. మరి అవేంటో చూసి.. రెండింటిలో ఏది బెస్ట్ ఫోనో చూద్దామా.. డిజైన్, బిల్డ్ క్వాలిటీ: Samsung Galaxy […] -
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రెడ్మీ నోట్ (Redmi Note) సిరీస్ మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. రెడ్మీ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నోట్ సిరీస్‌లో భాగంగా రెడ్మీ నోట్ 17 సిరీస్‌ను జూలై నెలాఖరులో విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. డిస్ప్లే, డ్యూరబిలిటీ, బ్యాటరీ సామర్థ్యం వంటి కీలక అంశాల్లో భారీ అప్గ్రేడ్లతో సిరీస్ రానుంది. మూడు మోడళ్లతో నోట్ 17 సిరీస్: ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 17, […]
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!