Kothuru Ram Kumar
Author- NTV Telugu-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
CM Chandrababu Naidu: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ‘స్వర్ణాంధ్ర 2047 – ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్’ అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ […] -
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
Retirement Age Increase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9, 10వ షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. వారి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ కొత్త నిబంధనలు 2022 జనవరి […] -
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
IND vs SL Test Series: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరిగే ఈ సిరీస్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రెండో […] -
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
Samsung Galaxy Jump 5 Launched: టెక్ దిగ్గజ సంస్థ శామ్సంగ్ (Samsung) తన స్వదేశ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ గాలక్సీ జంప్ 5 (Samsung Galaxy Jump 5)ను లాంచ్ చేసింది. టెలికాం సంస్థ KT కార్పొరేషన్ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే స్పెసిఫికేషన్లు, డిజైన్, ఫీచర్ల పరంగా చూస్తే.. తాజాగా విడుదలైన శామ్సంగ్ గాలక్సీ A27 5Gకి ఇది దాదాపు సమానంగా ఉంది. […] -
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
OPPO Enco Air5: ఒప్పో (OPPO) భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OPPO Enco Air5ను అధికారికంగా లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్‌లో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 54 గంటల వరకు ప్లేబ్యాక్ టైం, బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. సరసమైన ధరలో ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేందుకు ఈ డివైస్‌ను తీసుకవచ్చారు. కొత్త డిజైన్: డిజైన్ పరంగా […] -
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్‌కు ప్రకటించిన భారత జట్టు తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అవకాశం రాకపోవడంతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన […] -
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నప్పటికీ, ఆ స్వేచ్ఛ పేరుతో దూషణలు, అసత్య ప్రచారాలు, మహిళలపై వేధింపులు, మతాలను అవమానించడం, డెత్ థ్రెట్స్, పరువు నష్టం వంటి చట్టవిరుద్ధ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు సహేతుకమైన […] -
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
Ishan Kishan ICC No.1 T20I Batter: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నెం.1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఇషాన్ ప్రపంచ నెం.1 టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 869 […] -
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
Vivo Pad 5c Launched: వివో (Vivo) నుండి కొత్త ట్యాబ్లెట్ Vivo Pad 5cను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. స్నాప్ద్రగోన్ ప్రాసెసర్, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, AI ఆధారిత ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ వినియోగదారులను ఉపయోగపడేలా రూపొందించారు. 2.8K రిజల్యూషన్‌తో 144Hz డిస్ప్లే: Vivo Pad 5cలో 12.1 అంగుళాల పెద్ద డిస్ప్లేను అందించారు. ఇది 2.8K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్టంగా 900 […] -
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
Lenovo: భారత మార్కెట్లో లెనోవో (Lenovo) గేమింగ్ & ఎంటర్టైన్మెంట్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని Lenovo LOQ గేమింగ్ మానిటర్ సిరీస్‌తో పాటు కొత్త Lenovo Tab Plus Gen 2 ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. అధునాతన డిస్ప్లే, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో వ్యవస్థతో ఈ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. Lenovo Tab Plus Gen 2: Lenovo Tab Plus Gen 2ను వినోదం, చదువు, పని వంటి వివిధ అవసరాలకు […]
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!