తెలుగు వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో శనివారం నాడు హైదరాబాద్ లో ఏప్రిల్ 26న విడుదల కాబోతున్న ‘రత్నం’ సినిమా సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ల భాగంగా సినిమా విశేషాలతో పాటు కాస్త రాజకీయపరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు హీరో విశాల్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి..’ మీరు […]
టాలీవుడ్ హీరోయిన్ తెలుగు అమ్మాయి ‘చాందిని చౌదరి’ ఇటీవల కాలం వరుస సినిమాలతో, అలాగే వెబ్ సిరీస్ లతో మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. హీరో విశ్వక్ సేన్ తో కలిసి నటించిన ‘గామి’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో కూడా వేసుకుంది. ఇకపోతే ఈ హీరోయిన్ మొదటి నుంచి కాస్త వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ నేపధ్యంలోనే అతి త్వరలో చాందిని చౌదరి ‘మ్యూజిక్ షాప్ […]
ఈ సంవత్సరం మొదటినుంచి మలయాళ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ లో ఉంది. ఈమధ్య కాలంలో విడుదలవుతున్న మలయాళ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా మిగతా భాషలో కూడా ఈ సినిమాలో డబ్బింగ్ జరుపుకొని అక్కడ కూడా విజయాన్ని సాధిస్తున్నాయి. ఇందులో భాగంగానే మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టాయి. ఇక ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాకు అయితే ఏకంగా 200 […]
సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమా (Thalaivar 171) లో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే మాత్రం అటు రజిని ఫాన్స్ కు, ఇటు నాగార్జున ఫాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే మరి ఈ విషయం పై మరింత […]
రాపిడ్ యాక్షన్ మిషన్ ( RAM ) ఓ దేశభక్తి చిత్రం. ఈ సంవత్సరం సినిమాను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి విడుదల చేసారు. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా తెరంగేట్రం చేయగా., ధన్య బాలకృష్ణ కథానాయిక. దీపికా ఎంటర్టైన్మెంట్, OSM విజన్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మించింది. దర్శకుడిగా మిహిరామ్ వినతేయ తన మొదటి చేసిన తన పనితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. Also Read: […]
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరి సరితా తివారీ, బావమరిది మున్నా తివారీ రాజేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో బావ రాజేష్ తివారీ మృతి చెందాడు. ఇదిలా ఉండగా, సోదరి సరిత తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ధన్బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఎస్ఎన్సియులో చికిత్స పొందుతోంది. Also read: Road Accident : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం… […]
ఏప్రిల్ 21న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ 7 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేడు డబుల్ హెడ్డేరు నేపథ్యంలో మ్యాచ్ […]
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఏప్రిల్ 21న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ మొత్తం 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 7 మ్యాచ్ లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. […]
పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ సాధించిన హను-మాన్ డైరెక్టర్ ప్రశాంతర్మ తాజాగా ఓ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హను-మాన్ సినిమాని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో వారి తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇక ఈ […]
హీరో నాని.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆపై టాలీవుడ్ లో హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ., ‘న్యాచురల్ స్టార్’ అని అభిమానులతో పీల్చుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో చేసి సినిమా కూడా ఉంది. ఆ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ […]