Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Custard Apple: సీతాఫలం పండ్లు తింటే శరీరానికి ఎంత మేలు తెలుస్తుందో తెలుసా?
Health Benefits of Custard Apple: సీతాఫలం.. దీనిని కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్వీట్స్పాప్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఉష్ణమండల పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. ఈ పండు ఇప్పుడు ప్రపంచంలోని అనేక ఉష్ణమండల ప్రాంతాలలో పండించబడుతుంది. ఇది విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం వరకు ఈ పండు పోషక […] -
Live in Partner Murder: స్క్రూడ్రైవర్, సుత్తితో లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసిన మహిళా
Live in Partner Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేసి తన లివ్ ఇన్ పార్ట్నర్ని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి లొంగి పోయింది. దాంతో ఆ మహిళ చెప్పిన మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పోలీసులు విచారించగా అది […] -
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 15 ఫైర్ ఇంజన్లు
Fire Accident in Kolkata: సెంట్రల్ కోల్‌కతాలోని ఎజ్రా స్ట్రీట్ సమీపంలోని టెరిటీ బజార్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో.. 15 ఫైర్ ఇంజన్లను ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనలో మంటలను ఆర్పే పని అర్థరాత్రి వరకు కొనసాగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. చెక్క పెట్టెల […] -
Dana Cyclone: అప్పటి వరకు మూతపడనున్న పూరి జగన్నాథ, కోణార్క్ ఆలయాలు
Dana Cyclone: ప్రస్తుతం ‘దానా’ తుఫాను బంగాళాఖాతం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు సన్నాహాలు చేసింది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను భక్తుల కోసం మూసివేసింది. ఈ ఆర్డర్ ప్రస్తుతం అక్టోబర్ 25 వరకు అమలులో ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిరన్యం తీసుకుంటారు. ఆ తర్వాత ఆలయాలను తెరవడంపై […] -
Maharashtra NCP: 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
Maharashtra NCP: నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి, ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్‌లో వెలుగులోకి వచ్చిన విశేషమేమిటంటే.. 95% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు దక్కడం. ఈ జాబితాలోని ప్రముఖ నాయకుల్లో […] -
Pumpkin Seeds: పురుషులలో సంతానోత్పత్తి మెరుగుపడాలంటే వీటిని వాడాల్సిందే
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ గింజల వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలను పొందవచ్చు. సాధారణంగా ప్రజలు గుమ్మడికాయ గింజలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆహారానికి కొత్త పోషణను జోడించవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మరి అవేంటో చూద్దామా.. Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు స్పెర్మ్ కౌంట్, వాటి చలనశీలతను పెంచడం ద్వారా […] -
Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి
Mcdonald: మెక్‌డొనాల్డ్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో అవుట్ లెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నగరాలూ, పట్టణాల్లో ఇవి కనపడుతాయి. ఇకపోతే, ఇప్పుడు అమెరికాలోని ప్రజలు మెక్‌డొనాల్డ్ బర్గర్ల గురించి భయాందోళనలకు గురవుతున్నారు. కొలరాడోలో బర్గర్ల కారణంగా ‘E. coli’ అనే వ్యాధి వస్తుందని బయటపడింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లతో ముడిపడి […] -
Car Fire Accident: ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం.. యువకుడు సజీవదహనం
Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా సమీపంలో ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. […] -
Elon Musk: ‘ఎక్స్’ను అణచివేసేందుకు కమలాహారిస్ ప్లాన్: ఎలాన్ మస్క్
Elon Musk Claims Kamala Harris Team Is Planning to Suppress X platform: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలా హారిస్ బృందంలో ఇంగ్లాండ్ కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెక్ స్వీనీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే, మోర్గాన్ మెక్ స్వీనీ ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ అనే […] -
Bigg Boss 8 Telugu: ఎంతపని చేస్తివి యష్మి.. వారి ప్రేమకు ఎండ్ కార్డు వేసావుగా
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్‌లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్ […]
తాజావార్తలు
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!