Road Accident: మీర్జాపూర్ నటుడి ఇంట తీవ్ర విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరి సరితా తివారీ, బావమరిది మున్నా తివారీ రాజేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో బావ రాజేష్ తివారీ మృతి చెందాడు. ఇదిలా ఉండగా, సోదరి సరిత తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ధన్‌బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సియులో చికిత్స పొందుతోంది.
Also read: Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… తొమ్మిది మంది మృతి
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
రాజేష్ తివారీ, ఆయన భార్య సరితా తివారీ బీహార్ లోని గోపాల్ గంజ్ లోని కమల్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిర్సా మార్కెట్ చౌక్ చేరుకోవడానికి ముందు, వారి స్పీడ్ కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు పూర్తిగా ధ్వంసమై, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇక ఈ ప్రమాదం తర్వాత, పోలీసులు, స్థానికుల సహాయంతో, ఇద్దరు వ్యక్తులను కారు నుండి వెలికితీసి ధన్ బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర వైద్యులు రాజేష్ తివారీ మరణించినట్లు ప్రకటించారు. అత్యవసర చికిత్స తర్వాత, సరితా తివారీని సర్జికల్ ఐసియులో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Also read:PBKS vs GT: మ్యాచ్ గెలిచి క్వాలిఫైర్ లిస్టులో నిలిచేదెవరో..
నటుడు పంకజ్ త్రిపాఠి బావ రాజేష్ తివారీ భారతీయ రైల్వేలో పనిచేశాడు. చిత్తరంజన్ లో ఆయన పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం., అతను తన గ్రామం నుండి చిత్తరంజన్ వద్దకు తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. దాంతో ఆయన మరణించాడు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!