ఇంగ్లండ్ మాజీ ఓపెనర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ రామన్ సుబ్బా రో 92 సంవత్సరాల వయస్సులో మరణించారు. 1958 – 1961 మధ్య ఇంగ్లండ్ జట్టుకు 13 టెస్ట్ మ్యాచ్ లలో 46.85 సగటుతో, మూడు సెంచరీలు చేసాడు సుబ్బా రో. ఆ తర్వాత అతను సర్రే టీంకు ఛైర్మన్ అయ్యాడు. ఇక ఈసీబీ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ (TCCB) ఏర్పాటుకు సహాయం చేసాడు. అతను క్రికెట్ లో భాగంగా పబ్లిక్ రిలేషన్స్ కంపెనీని […]
ప్రస్తుతం అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండడం కారణంగా.. ప్రపంచం మొత్తంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా అందరికీ ఇట్లే తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా ఎలుగుబంటి, పెద్దపులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి గాను వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను చేస్తుంది. 2023 జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి చాలామంది ఈ ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ భారీగా వెలబడనున్నట్లు వేచి చూస్తున్నారు. Also read: […]
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించినాట్లు కనపడుతోంది. ప్రపంచ వార్తలను ప్రసారం చేసే జాతీయ దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో రంగును తాజాగా కాషాయ రంగులోకి మర్చి తన విధేయతను తెలిపింది. ఇక ఈ మార్పులో కేవలం రంగు మాత్రమే కాకుండా లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం వల్ల కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై పెద్దయెత్తున […]
సాధారణంగా చాలామంది యజమానులు వారి స్టాఫ్ ను స్టాఫ్ గానే చూస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్టాఫ్ ను సొంత వాళ్ళ లాగా చూసుకుంటారు. అందులో ఒకరిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సినిమాలో నటించడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. అందులో సినిమా లీడ్ రోల్ చేయాలంటే ఆషామాసి విషయం కాదు. ముఖ్యంగా కథానాయకుడు విషయంలో డైరెక్టర్లు ఎన్నో రకాల విషయాలను […]
ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచి 6 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. దీనితో ప్రస్తుతం బెంగళూరు జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయిన ఆర్సీబీ ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ […]
ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్ లో., కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ […]
తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి మతపదార్థాలు రవాణా సంబంధించి అనేక కేసులు నమోదవుతున్న విషయం తరచూ వింటూనే ఉన్నాం. మత్తు పదార్థాల్లో ఎక్కువగా తీసుకునే వాటిలో ఒకటైన గంజాయి రోజురోజుకి మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారి తన రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటివరకు మనం గంజాయిని కేవలం ఆకుల రూపంలోనే చూసే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు చాక్లెట్లు, పౌడర్ లోకి వచ్చేసాయి. ఇదే క్రమంలోనే గంజాయితో చేసిన మిల్క్ షేక్ […]
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 12 సెకండ్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీడియో చూసిన నటిజెన్స్ కాస్త కోపంగా స్పందిస్తున్నారు. సభ్య సమాజం ఎలా పైన పర్లేదు నాకేంటి అని, నేను ఇంతే అంటూ కొందరు అసభ్యకర పనులు చేస్తూ […]
ఈ మధ్యకాలంలో కొందరు మూర్ఖులు చదువుకున్నా కానీ ఎదుటివారిని హింసించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వారి ఆనందం కోసం ఎదుటివారిని హింసించడం ఈ మధ్య చాలా పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. Also read: Kishan Reddy: తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చింది.. ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తాసిల్దార్ చెంప చెల్లుమనిపించింది ఓ ఇల్లాలు. […]