Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Arjun Tendulkar: ఐపీఎల్ వేలానికి ముందు రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగిన అర్జున్ టెండూల్కర్.. ఏకంగా?
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తనదైన ఆటతో రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగారు. అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ తో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా మొదటి రోజు అద్భుతమైన స్థితిలో నిలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో అర్జున్ ఐదు వికెట్లు పడగొట్టడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ను కేవలం 84 పరుగులకే ఆలౌట్ చేసింది. గోవా జెర్సీలో ముంబై ఆటగాళ్ల ప్రదర్శన ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీని ఆలోచించేలా చేస్తుంది. ఒకానొక సమయంలో 36 పరుగులకే ఐదు […] -
Retiring Room In Railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
Retiring Room In Railways: రైల్వే ప్రయాణికులు దూర ప్రయాణాలకు కొన్నిసార్లు రైళ్లు మారాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు మరో రైలు ఎక్కేందుకు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ ఆవరణలో వెయిటింగ్ హాల్, డార్మిటరీ, ఏసీ, నాన్ఏసీ గదుల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని కోసం, ప్రయాణికుడు ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా డార్మిటరీ లేదా గదిని బుక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లలో […] -
Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో లుని రైల్వే స్టేషన్‌లోని క్యాంపింగ్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్‌లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్‌పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై […] -
Champions Trophy 2025: ప్రపంచ పోటీలను నిర్వహించే హక్కును భారత్, పాకిస్థాన్‌కు ఇవ్వకూడదంటున్న మాజీ క్రికెటర్
Champions Trophy 2025: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) తన జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నమెంట్ దేశం వెలుపల నిర్వహించబడుతుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఏ టోర్నీలోనూ పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడేందుకు అనుమతించేది లేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ […] -
Most Expensive Rice: భూమి మీద అత్యంత ఖరీదైన బియ్యం ఎక్కడ పండిస్తారంటే? ఒక్క కిలో ధర ఏకంగా వేలల్లో..
Most Expensive Rice: ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఒక్కొక్క రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. అంతెందుకు మన భారత దేశంలోనే ఉత్తరాది భారతీయులు ఎక్కువగా చపాతి, కర్రీ లాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బియ్యం సంబంధించిన ఆహార పదార్థాలని తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఇలా ఉండగా.. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు బియ్యాన్ని ఆహారంగా తినడానికి ఇష్టపడతారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కొత్త వంగడాలను పండిస్తున్నారు. భారతదేశ […] -
IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్
IPL 2025 GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్ (GT) పార్థివ్ పటేల్‌ను తమ సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమించారు. అతను గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇంతకు ముందు అతను చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. టైటాన్స్ రాబోయే […] -
JIO Data Recharge: జియో కస్టమర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.11కే 10జిబి డేటా
JIO Data Recharge: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అనేక ప్లాన్లను అందిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్న ప్రయోజనాలతో కూడిన ప్లాన్లను కలిగి ఉంది. ఇప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ కొత్త డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో పరిమిత సమయం వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా వినియోగదారులకు అందించబడుతుంది. జియో తాజా ప్లాన్ గురించి తెలుసుకుందాము. జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ […] -
MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
MS Dhoni Cast Vote: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ నేడు జరుగుతుంది. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి మొదటి దశకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. తొలి దశలో రాష్ట్రంలోని 43 స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని దాదాపు 1.37 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.28 శాతానికి పైగా […] -
Kulgam Encounter: కుల్గామ్‌లో ఎన్కౌంటర్.. 24 గంటల్లో రెండో ఎన్కౌంటర్
Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. […] -
Credit Card New Rules: నవంబర్ 15 నుండి క్రెడిట్ కార్డ్‌పై బ్యాంక్ కొత్త రూల్స్.. వాటితో జాగ్రత్త సుమీ!
Credit Card New Rules: నవంబర్ 15 నుండి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ నియమాలలో ఐసీసీఐ బ్యాంక్ గణనీయమైన మార్పులు చేసింది. వీటిలో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, యుటిలిటీ చెల్లింపులు, అనుబంధ కార్డ్ ఛార్జీలు, ఇతర సేవలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఇందులో భాగంగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం కనీస ఖర్చు పరిమితిని త్రైమాసికానికి రూ. 35,000 నుండి రూ. 75,000కి పెంచింది. HPCL సూపర్ సేవర్ వీసా, కోరల్, […]
తాజావార్తలు
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!