సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమా (Thalaivar 171) లో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే మాత్రం అటు రజిని ఫాన్స్ కు, ఇటు నాగార్జున ఫాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే మరి ఈ విషయం పై మరింత క్లారిటీ, అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read: Aditi Rao Hydari: ఏంటి అదితి అవి కళ్ళుహ కలువ పువ్వులా …!
ఇక టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం “నా సామిరంగ” తో మళ్ళీ తాను హిట్ ట్రాక్ లోకి వచ్చేయగా.. ఈ సినిమా తర్వాత నాగార్జున మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో నటించనున్నారు. అయితే నాగార్జున హీరోగా మాత్రమే కాకుండా.. పలు భారీ చిత్రాల్లో గెస్ట్, క్యామియో పాత్రల్లో కూడా కనిపిస్తున్న సంగతి మనకి విదితమే.
Also Read: Aditi Rao Hydari: ఏంటి అదితి అవి కళ్ళుహ కలువ పువ్వులా …!
ఇకపోతే ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్ లో నిర్మిస్తున్న భారీ సినిమా “బ్రహ్మాస్త్ర” లో, మరోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ “కుబేర” లో కూడా తాను కనిపించబోతున్నారు. అయితే వీటితో పాటుగా మరో భారీ కాంబినేషన్ కి తాజాగా కింగ్ ఓకే చెప్పినట్టుగా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఆ వార్తలు ఎంతవరకు నిజమో