యుఎస్, వెస్టిండీస్‌లో జరగబోయే టి 20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ జాతీయ జట్టుకు అధికారిక స్పాన్సర్ గా భారతదేశంలోని కర్ణాటకకు చెందిన ‘ నందిని డెయిరీ’ ఉంటుందని క్రికెట్ స్కాట్లాండ్ ప్రకటించింది. జూన్ 2 నుండి 29 వరకు జరగనున్న టోర్నమెంట్లో స్కాట్లాండ్ పురుషుల షర్టుల ప్రధాన భాగాన్ని నందిని లోగో అలంకరిస్తుంది. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2024 లో స్కాట్లాండ్ పురుషుల జట్టుకు నందినీని అధికారిక స్పాన్సర్ గా ప్రకటించినందుకు […]
ఎంతో ప్రశాంతంగా ఉండే చోటా కులాలు, మతాలు పేరుతో చెవిరెడ్డి భాస్కరెడ్డి చిచ్చు పెట్టారు అంటూ చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని పేర్కొన్నారు. రాడ్ తో, కర్రలతో నాపై దాడి చేస్తున్నారని సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు సరైన విధంగా స్పందించ లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి ప్రజలు కోసం, నా పార్టీ కేడర్ కోసం చావడానికి సిద్దం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పులివర్తి నాని ఎమోషనల్ అయ్యారు. Also read: DGP […]
ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వరుస రివ్యూలు చేపడుతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 నుంచి ఇవాళ్టి వరకు పల్నాడు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వరుస రివ్యూలు చేపడుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏపీలో అనేక చోట్ల నెలకొన్నాయి. Also read: MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి […]
పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత నెలకొని ఉంది. Also Read: Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు ఈ నేపథ్యంలో మాచర్లలో […]
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు. Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను […]
మే 13న జరిగిన ఎన్నికల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు అయ్యింది. ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81.76% పోలింగ్ నమోదయింది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.6% పోలింగ్ నమోదయింది. పోస్టల్ బ్యాలెట్ నుండి 1.1% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% ఓట్లు నమోదు అవ్వగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల […]
వయస్సు కేవలం ఒక సంఖ్య. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాకు చెందిన 102 ఏళ్ల వృద్ధుడు ఈ కోవకు చెందినవాడు. అవును, నిజమే.., హాజీ కరమ్ దిన్ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియాసిలో గౌరవప్రదమైన నివాసి అయిన హాజీ కరమ్ దిన్ తన చుట్టూ ఉన్న యువతకు ప్రేరణగా మారారు. వయసులో వయసులో సెంచరీ మార్కును దాటినప్పటికీ, అతను క్రికెట్ ఆడటంలో చురుకుగా ఉన్నాడు. అతను క్రికెట్ ను ఎంతో […]
ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. Also read: Gautam Gambhir: ఆరెంజ్‌లను […]
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు.. వైఎస్సార్సీపీ దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందని ఆవిడ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాలని ఆవిడ డిమాండ్ చేశారు. అలా జరగకపోతే.. ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. Also […]
గెటప్ శ్రీను జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో మంచి కమెడియన్‌గా, సినిమాల్లో నటుడిగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘రాజు యాదవ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. ఇదివరకు విడుదలైన ‘రాజు యాదవ్’ సినిమా ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. Also Read: Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం గెటప్ […]