Jio Recharge: బంపర్ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటాతోపాటు అదనంగా 20GB ఉచితం..
- జియో బంపర్ ఆఫర్..
- ప్రతిరోజూ 2GB డేటాతోపాటు
- అదనంగా 20GB ఉచితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Recharge: భారతీయ టెలికాం రంగంలో భారీ మార్పులను తీసుకొచ్చిన కంపెనీ జియో. అయితే, ఈ మధ్య కాలంలో అనేక ప్లాన్ లను కాస్త ఖరీదైనదిగా చేసింది. ఈ టారిఫ్ పెంపుతో జియో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలో మరిన్ని ప్రయోజనాల ప్లాన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. వినియోగదారులకు రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా సదుపాయాన్ని అందించే జియో ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్లాన్ లో జియో రోజువారీ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. అదే రూ. 899 ప్లాన్. జియో రూ.899 ప్లాన్‌తో గొప్ప ఆఫర్‌ను ముందుకు తీసుక వచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు, అలాగే 100 ఉచిత SMSలను పంపగలరు.
Also Read: Train Ticket Name Change: బుకింగ్ చేసిన రైలు టికెట్లో పేరును ఎలా మార్చుకోవాలంటే?
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
జియో రూ. 899 ప్లాన్‌లో మీకు 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటాను యాక్సెస్ చేస్తుంది. అయితే, ఈ ఆఫర్ కింద మీకు రోజువారీ డేటాతో పాటు వాలిడిటీ టైం మొత్తంలో 20GB అదనపు డేటా ఉచితంగా ఇవ్వబడుతుంది. దీని ప్రకారం 90 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్ మీకు మొత్తం 200GB డేటాకు యాక్సెస్ ఇస్తుంది. ఈ ఆఫర్ కింద మీరు డేటా కొరతను ఎదుర్కోరు. రోజువారీ డేటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం @64 Kbpsకి పడిపోతుంది. అయితే ఈ ప్లాన్ లో 20GB అదనపు డేటా కారణంగా ఆ సమస్యను ఎదురుకోరు. అలాగే ఈ జియో ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. సుదీర్ఘ వ్యాలిడిటీతో ఇటువంటి ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపికగా ఉంటుంది.
Also Read: Weather Update: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!