ప్రపంచవ్యాప్తంగా భారతీయతకు చిరునామాగా నిలిచే చీరకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరిగే అంతర్జాతీయ ఫ్యాషన్ షోలల్లో చాలామంది మోడల్స్ చీర స్ఫూర్తితో డిజైన్ చేసిన డ్రెస్సుల్లో మెరుస్తుంటారు. చీర కట్టడం ఎందరో ష్యాషన్ డిజైనర్లకు స్ఫూర్తిగా నిలిచింది. భారతీయులు ప్రపంచం నలుమూలలా ఉండటంతో మన వస్త్రధారణ గురించి వారికి తెలుసు. ఇక ఈ విషయమంతా ఎందుకంటే.. తాజాగా ఓ భారతీయ యువతి చీర ధరించి జపాన్ వాసులను సంబర ఆశ్చర్యలకు గురి […]
సెలాయూర్ నివాసి అయిన ఆనందన్, ఎర్త్ మూవర్స్ సరఫరా చేసే సంస్థను నడుపుతున్నాడు. అతను తన వ్యాపారం కోసం ఒక వాహనాన్ని కొనుగోలు చేయడానికి చోళమండలం ఫైనాన్స్ నుండి రుణం తీసుకున్నాడు. రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైనందుకు తమిళనాడులో 43 ఏళ్ల ఆనందన్ పై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడి చేశారు. ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అని చెప్పుకున్న వ్యక్తి తనను మొదట బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఆ తరువాత, ఆ వ్యక్తి అతని ఇంటి ముందు […]
ఆడి కారును నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించనందుకు ఝాన్సీకి చెందిన ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 1,000 రూపాయల జరిమానా విధించారు. ఝాన్సీ నగరంలోని ట్రక్కర్ల యూనియన్ అధ్యక్షుడు బహదూర్ సింగ్ పరిహార్ తన మొబైల్ ఫోన్లో ఇందుకు సంబంధించి జరిమానాను అందుకున్నారు. చలాన్ లోని ఫోటో ద్విచక్ర వాహనానికి చెందినది అయితే., వాహనం ‘మోటారు కారు’ గా పేర్కొనబడింది. ఈ విషయం పై పరిహార్ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి, లోపం గురించి అధికారులకు తెలియజేసినప్పుడు.. లోక్సభ […]
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., తన గ్రామంలో ఎటిఎం అని పిలువబడే రాజేంద్ర కుమార్ మీనా అనే నిందితుడిని గతంలో ఇలాంటి కేసులో అరెస్టు చేశారు. ఆయన భారత సైన్యంలో 18 సంవత్సరాలు పనిచేశారు. రాజస్థాన్లోని తన గ్రామంలో “రాబిన్ హుడ్” గా ప్రసిద్ధి చెందిన మాజీ సైనికుడిని ఎటిఎం కార్డులను మర్చి ప్రజలను మోసం చేసినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. Read Also: Sunil Chhetri Retirement: భారత ఫుట్బాల్ […]
భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు […]
వేసవిలో, పగటిపూట వేడి కారణంగా కొన్నిసార్లు వాహనాలలో మంటలు సంభవిస్తాయి. ఇందుకు సంబంచి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బైక్ రైడింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదనంగా, ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఈమధ్య ఇలాంటి ఘటనలకు కారణం అవుతుంది. బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజా ఘటన అందుకు పూర్తి భిన్నం. ఈ వీడియోను ఓ […]
షేర్ మార్కెట్లో లావాదేవీలు జరుపుతున్నట్లు పేర్కొన్న వడోదరలోని ఒక బోగస్ కంపెనీని గుజరాత్ పోలీసులు ఛేదించి 17 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్ కేర్’ అనే మోసపూరిత సంస్థను ఏర్పాటు చేసి, బాధితులను ప్రలోభపెట్టడానికి వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, లక్షలాది రూపాయలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వడోదరకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ అధికారి నుంచి ఈ ముఠా 94.18 లక్షలు వసూలు చేసారు. అరెస్టయిన వారందరినీ గురువారం […]
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్ తరువాత తన ప్రణాళికలను వెల్లడించాడు. క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత తన తదుపరి దశలను ఆలోచించే ముందు సుదీర్ఘ విరామం తీసుకుంటానని తెలిపాడు. విరాట్ కోహ్లీ క్రికెట్లోనే కాకుండా మొత్తం క్రీడా ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడు. కోహ్లీ ప్రభావం ఎంత ఉందంటే., 2028 లాస్ ఏంజిల్స్ క్రీడల ఒలింపిక్ కార్యక్రమంలో క్రికెట్ ను చేర్చడంలో ఇది ఒక పాత్ర పోషించింది. సిఎస్కెతో కీలకమైన […]
పన్ను ఎగవేతకు సంబంధించి మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఫైనాన్స్ సంస్థలపై 72 గంటల దాడి తర్వాత ఆదాయపు పన్ను శాఖ 14 కోట్ల నగదు, 8 కిలోల బంగారంతో సహా 170 కోట్ల రూపాయల విలువైన లెక్కలోకి రాని ఆస్తిని స్వాధీనం చేసుకుంది. భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ అర్బన్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం., స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని లెక్కించడానికి అధికారులకు 14 గంటల సమయం […]
Bomb In Flight: ఢిల్లీ నుండి వడోదరకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు బుధవారం ప్రయాణికులలో భయాందోళనలకు కారణమైంది. వివరాల ప్రకారం., విమానంలో ఉన్న ఓ టిష్యూ పేపర్ పై ఒక నోట్ గా “బాంబు” అనే పదాన్ని రాసి ఉండి గమనించడంతో ఈ సంఘటనకు కారణమైంది. విమానంలోని టాయిలెట్ లో ఆ నోట్ దొరికింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నోట్ దొరికిన తర్వాత విమానంలో సదరు […]