Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Boy Falls Into Borewell: బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
నేటి ఉదయం రెండేళ్ల బాలుడు ప్రమదావశాత్తు కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు మొదలు పెట్టారు. బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు. బాలుడుకిని కాపాడేందుకు గత కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు. విజయపుర జిల్లాలోని లచయానా గ్రామానికి సతీశ్ ముజగొండ తన 4 ఎకరాల పొలంలో బోరుబావిను తవ్వంచాడు. Also Read: DC […] -
Child Marriage: 63 ఏళ్ల పూజారితో 12 ఏళ్ల బాలికకు వివాహం.. చివరికి..?!
చాలా దేశాల్లో బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి. బాల్య వివాహాల ఉచ్చు నుండి పిల్లలను రక్షించడానికి చట్టాలు, క్రిమినల్ కోడ్ లు మరియు పోలీసు చర్యలు అనేకం ఉన్నాయి. కానీ సంప్రదాయాల ప్రాముఖ్యత ముందు ఎల్లప్పుడూ చట్టాలను అధిగమించినట్లైతుంది. తాజాగా ఘనా విషయంలోనూ అదే జరిగింది. చట్టవిరుద్ధమైనప్పటికీ, ఈ వివాహానికి సమాజం సాక్షిగా మాత్రమే కాదు, నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. ఎక్కడైనా సరే ప్రజలు పూజారులను గౌరవప్రదమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. ఇకపోతే.. Also Read: CM YS […] -
Elections 2024: ఇదేం ‘చిల్లర’ నామినేషన్ రా బాబోయ్.. దెబ్బకు చెమటలు చిందించిన ఎన్నికల అధికారులు..!
అతి త్వరలో జరగబోయే లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం పెరిగిపోయింది. ఎన్నికల నేపథ్యంలో భాగంగా తాజాగా కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారి అనుచరులు, ఇంటి సభ్యులతో కలిసి పెద్ద కోలాహలంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటె.. మరోవైపు తాజాగా మహారాష్ట్రలో ఓ విచిత్రమైన నామినేషన్ దాఖలు అయింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన […] -
Geetanjali Malli Vachindhi: జాగ్రత్త గురూ.. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’..!
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో 10 సంవత్సరాల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ అప్పట్లో ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ ప్రెకషకుల ముందుకు సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని కోన […] -
Youth Icon For Loksabha Polls: ఒక్కరోజు మీ వంతు వచ్చినప్పుడు ఓటు వేయండి అంటున్న హీరో..!
దేశంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం దేశం మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలలో అన్ని […] -
Viral Video: క్యా టాలెంట్ యార్.. తన ఆర్ట్ తో బైక్ రూపాన్నే మార్చేసిన మహిళ..!
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతీది కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచన చేస్తూ అటువైపు అడుగులు వేస్తున్నారు. చేసే పని ఏదైనా సరే.. కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. చేసేది పుట్టినరోజు వేడుకైనా, లేకపోతే వివాహ వేడుకైన కార్యక్రమం ఏదైనా సరే వారి ఇంటితో పాటు వారి పరిసరాలు కూడా చక్కగా అలంకరించుకుంటూ అందరికీ కొత్త ఓరవడులను సృష్టిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మన వాహనాలను ఏదైనా రేడియం లేదా పెయింటింగ్ లతో డిజైన్ […] -
Production No2: హీరోయిన్ గా దృశ్యం పాప రెండో సినిమా.. ఏకంగా ప్రొడ్యూసర్ కొడుకుతో..!
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా ఇదివరకు ‘జోహార్’ అనే ఒక సినిమా చేసింది.. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ శ్రీధర్ లగడపాటి కొడుకు సహిదేవ్ లగడపాటితో సినిమా చేస్తోంది. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భారీ బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత త్రినాథరావు నక్కిన తన నిర్మాణ పనుల్లో బిజీ అయిపోయాడు. తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్ ప్రొడక్షన్ నెం 2ని ప్రకటించాడు. దానికి అతను […] -
Baby Girl Adoption: తాము ఉద్యోగం చేసుకోవాలి.. మా కుమార్తెను దత్తత తీసుకోండి అంటున్న జంట..!
ఈ మధ్యకాలంలో అనేకమంది యువత వారి కెరియర్ కోసం ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిపోతున్నారు. ఈ నిబంధనలో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటుండగా మరి కొందరు ఇంట్లో వాళ్ళ కోసం వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వివాహం తర్వాత పిల్లల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వారు కన్న సొంత పిల్లలను సైతం తమ ఎదుగుదలకు అడ్డంగా భావిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఇకపోతే తాజాగా ఓ జంట సోషల్ మీడియా ద్వారా తమ […] -
Aparna Das: ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోతో హీరోయిన్ ప్రేమ పెళ్లి..!
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బెస్ట్ మూవీతో కాలీవుడ్ లోకి సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా నటించి మెప్పించింది. ఇకపోతే గత సంవత్సరం తమిళంలో విడుదలైన ‘దాదా’ సినిమతో బిగ్గెస్ట్ కమర్షియల్ సాధించింది అపర్ణ దాస్. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ఈమెను చేసుకోబోయే వ్యక్తి గురించి చూస్తే.. Also read: Chhattisgarh : కూల్ డ్రింక్ లో […] -
Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి..?!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఈరోజు జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ మంటల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంలో విజయం సాధించగా., అయితే అప్పటికి మంటల్లో ఏడుగురు మరణించారు. Also read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి […]
తాజావార్తలు
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!