సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. Also Read: CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను […]
చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపిఎల్ 2024 ప్లే ఆఫ్స్ కు ఒక అడుగు దగ్గర చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ సిఎస్కె ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో + 0.528 నికర రన్ రేట్ తో 14 పాయింట్లతో పట్టికలో నం. 3 స్థానంలో ఉంది. వారి చివరి లీగ్ మ్యాచ్ మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరగనుంది. ఆదివారం నాడు ఆట […]
రైలు టికెట్ గురించి అడిగినందుకు ఒక టీటీఈని ఒక ప్రయాణీకుడు దారుణంగా కొట్టారు. ఆదివారం రాత్రి మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న మావేలి ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్ లో రాజస్థాన్ కు చెందిన టీటీఈ విక్రమ్ కుమార్ మీనాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టీటీఈపై దాడి చేసినందుకు తిరువనంతపురానికి చెందిన ఎస్. స్టాలిన్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. Also Read: Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే.. […]
మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ కేపీ. 2 యొక్క 91 కేసులను గుర్తించింది. ఇది గతంలో ప్రబలంగా ఉన్న జెఎన్. 1 వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ప్రబలుతోంది. ప్రస్తుతం అనేక దేశాలలో కేసులకు ప్రధాన డ్రైవర్ గా ఈ వేరియంట్ ఉంది. పుణెలో అత్యధికంగా కేపీ. 2 కేసులు 51, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మొదట జనవరిలో కేపీ. 2 కేసులను గుర్తించింది. మార్చి, ఏప్రిల్ నాటికి, ఇది ఈ […]
సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా వైరల్ గా మారిన వీడియోలలో అనేక వీడియోలో ఫన్నీ వీడియోలు ఎక్కువగా ఉండడం గమనిస్తూనే ఉంటాం. మరికొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియో లు కూడా తెగ వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఆ […]
ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి.. విశ్వక్ సేన్ […]
తాజాగా కన్నడ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రాజధాని, జరాసంధ వంటి పలు కన్నడ చిత్రాలకు పనిచేసిన నటుడు చేతన్ చంద్ర ఆదివారం మాతృదినోత్సవం కావడంతో తల్లితో కలిసి గుడికి వెళ్లారు. తల్లితో కలిసి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది. Also Read: Bike Blast: హైదరాబాద్ లో పేలిన బుల్లెట్ బైక్.. 10 మందికి తీవ్ర గాయాలు.. […]
తాజాగా బుల్లెట్ బైక్ పేలి సుమారు పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. డ్రైవింగ్‌లో ఉన్న బుల్లెట్ బండి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్ననివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పోలీసు అధికారికి మంటలు అంటుకున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆదివారం పాతబస్తీలోని మొగల్తూరు పీఎస్ పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇది ఇలా ఉండగా.. Also Read: Kannappa: బాబోయ్.. మంచు విష్ణు “కన్నప్ప” టీజర్ లాంచ్ […]
మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదల కానుంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు., సినిమా అనుభవం., దీనివల్ల కథలు చెప్పే విధానం మారుతుంది. ఇక ఈ సినిమా చూసేందుకు అందరూ రెడ్ కార్పెట్ మీద ఎదురు చూస్తుండగా., ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు, […]
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు సర్కులేటర్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు భయాందోళనలకు గురిచేసాల కూడా ఉంటాయి. మరికొన్ని వీడియోలు జంతు సంబంధించినవి, అలాగే కొన్ని స్టంట్స్ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ గా మారిన వీడియో వివరాలు చూస్తే.. […]