మరో మూడు రోజుల్లో మొదలు కాబోయే టి20 ప్రపంచ కప్ సన్నహంగా పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్లు నాలుగు టి20 సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. ప్రస్తుతం మూడు మ్యాచులు సంబంధించి వరణుడు రెండు మ్యాచ్‌లకు ఆటంకం కలిగించగా.. మొదటి మ్యాచ్, మూడో మ్యాచ్ రద్దు కాగా.. రెండో టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఇకపోతే మంగళవారం నాడు జరగాల్సిన మూడో టి20 […]
తాజాగా తమిళనాడు రాష్ట్రములోని నీలగిరి జిల్లాలో 30 అడుగుల బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. ఇక ఈ ఏనుగు పిల్లను కాపాడడానికి అటవీ శాఖ అధికారుల బృందం బుధవారం 11 గంటల పోరాటం జరిగింది. రెండు కొక్కులైన్స్ ను ఉపయోగించి జంతువును సురక్షితంగా రక్షించారు అధికార బృందం. ఈ విషయం సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడలూరు సమీపంలోని కోలపల్లి వద్ద ఏనుగుల గుంపులోని ఓ చిన్న ఏనుగు పిల్ల 30 అడుగుల బావిలో పడిన […]
ఎన్నికల చివరి దశకు ముందు అమ్మకాల ఒత్తిడి మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు బుధవారం ట్రేడింగ్ సెషన్ లో భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 22,704.7 వద్ద ముగియగా, బిఎస్ఇ సెన్సెక్స్ 667 పాయింట్లు నష్టపోయి 74,502.90 వద్ద స్థిరపడింది. నేటి మార్కెట్ లో.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, నిఫ్టీ మైక్రోక్యాప్ 250 మినహా అన్ని సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని […]
సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో విషయం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు చెల్లెలు వరసైన పద్మిని ప్రియదర్శినిను 2006లో హీరో సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాలతో బిజీగానే […]
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ పదవి కాలం రెండు రోజుల్లో మొదలయ్యే టి20 ప్రపంచ కప్ 2024 తర్వాత ముగియనుంది. దీంతో బీసీసీఐ మరోసారి రాహుల్ ద్రావిడ్ ను కొనసాగించకుండా కొత్త కోచ్ కోసం వెతుకులాటను మొదలు పెట్టింది. అయితే ఇందుకోసం బిసిసిఐ అప్లికేషన్లను కూడా స్వీకరించింది. ఇప్పటికే ఈ పదవి కోసం చాలామంది సీనియర్ ఆటగాళ్లు అప్లై చేసుకున్నట్లు సమాచారం. కాకపోతే భారతదేశంలో చాలామందికి కోరికగా ఓ అంశం నిలుస్తోంది. అదేంటంటే.. […]
మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు 150 పైగా సినిమాలలో లీడ్ రోల్స్ చేసి కోట్ల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్నాడు చిరు. ఇకపోతే ప్రస్తుతం ‘ విశ్వంభర ‘ షూటింగ్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇకపోతే మంగళవారం విశ్వంభర సినిమా షూట్ లొకేషన్ లోకి తమిళ్ స్టార్ […]
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన మానవత్వానికి కలకం తెచ్చేలా ఉంది. మద్యం ట్రక్కు ప్రమాదం జరిగిన తరువాత., చుట్టుపక్కలవారు క్షతగాత్రులను నిర్లక్ష్యంగా వదిలివేసి, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యాన్ని దోచుకున్నారు. విదేశీ, స్వదేశీ మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయలో తీసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. Jupalli […]
ఢిల్లీలోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడా లోని సెక్టార్ 53 వీధుల్లో పాలు కొనడానికి బయటకు వెళ్లిన ఓ 64 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని తెల్లటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ‘జనక్ దేవ్’ అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో.. వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న తెల్లటి కారు అవతలి వైపు […]
నేడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై చేతిలో తుపాకీతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. 11 సెకన్ల ఈ వీడియోలో, రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పిస్టల్ బట్ తో కొట్టి, ఇతరులతో పాటు రచ్చ సృష్టించినట్లు చూడవచ్చు. అలాగే వాహనాల నుంచి హారన్ ల బీప్ సౌండ్స్ కూడా వినిపిస్తోంది. […]
వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ సెమీఫైనలిస్ట్‌ల కోసం క్రికెట్ దిగ్గజాలు, నిపుణులు తమ అంచనాలను తెలిపారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందని పలువురు మాజీ ఆటగాళ్లు విశ్వసిస్తున్నారు. MS ధోని కెప్టెన్సీలో 2007లో ప్రారంభ ఎడిషన్‌లో భారతదేశం యొక్క చివరి T20 ప్రపంచ కప్ విజయం సాధించింది. తరువాతి 7 టోర్నమెంట్ లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరినప్పటి నుండి వారు టైటిల్ […]