Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన మానవత్వానికి కలకం తెచ్చేలా ఉంది. మద్యం ట్రక్కు ప్రమాదం జరిగిన తరువాత., చుట్టుపక్కలవారు క్షతగాత్రులను నిర్లక్ష్యంగా వదిలివేసి, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యాన్ని దోచుకున్నారు. విదేశీ, స్వదేశీ మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయలో తీసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
Jupalli Krishna Rao: కొత్త డిస్టిలరీ కంపెనీపై ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రకటన విడుదల..
Also Read
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
తెల్లవారుజామున సుమారు 4 గంటలకు, మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీబాబాద్ హైవే వెంబడి జత్‌పురా బోండా గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో మరో గుర్తు తెలియని వాహనంకు ఢీకొట్టింది. రోడ్డు మార్గంలో అకస్మాత్తుగా ఆవు కనిపించడం వల్లే ప్రమాదానికి కారణమని, దానిని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ పక్కకు తిప్పడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిందని అధికారులు తెలిపారు.
T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..
ఈ ఘటనలో ట్రక్కు నుండి మద్యం సీసాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. దీని ఫలితంగా చాలా సీసాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే, బాటిళ్లలో కొన్ని సీసాలు పాడైపోలేదు. ప్రమాదం గురించి తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న కొందరు ప్రజలు చెక్కుచెదరకుండా ఉన్న బాటిళ్లను పట్టుకెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై నడుస్తున్న గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా ప్రజలు మద్యాన్ని దోచుకుంటున్నట్లు ఈ సంఘటనను చూపే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
#बिजनौर में इंसानियत को शर्मसार कर देने वाला वीडियो सामने आया है जहाँ पर शराब की गाड़ी का एक्सीडेंट होने के बाद घायलों को छोड़ शराब लूटने में मस्त हुए लोग विदेशी देशी शराब से लदी डीसीएम व ट्रक में हुई थी टक्कर मामला नजीबाबाद हाईवे के जटपुरा गांव के पास का@Uppolice pic.twitter.com/ZEcMYdEzIx
— हिंदी दैनिक रियल न्यूज़ (@as6609536) May 26, 2024
తాజావార్తలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!