Sudheer Babu Wife: ఇప్పుడిలా ఉన్న మహేష్ బాబు చెల్లి.. అప్పుడు ఇలా ఉండేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో విషయం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు చెల్లెలు వరసైన పద్మిని ప్రియదర్శినిను 2006లో హీరో సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాలతో బిజీగానే గడుపుతున్నాడు.
MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోని అనర్హుడు.. ఎందుకో తెలుసా..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇప్పటికే అనేకమార్లు తన భార్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సుధీర్ బాబు ప్రియదర్శిని వివాహ వార్షికోత్సవం కావడంతో తాజాగా తన భార్య పెళ్లి చూపులు ఫోటోని ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. సుధీర్ బాబుకు పెళ్లి చూపులకు పంపిన తన భార్య ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ” హ్యాపీ అనివర్సరీ మై లవ్” అని తెలుపుతూ.. నా దగ్గరికి వచ్చిన నీ మొదటి ఫోటో.. పెళ్లిచూపులు ఫోటో.. అని పోస్టులో తెలియచేశాడు.
Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్..
దింతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. సుధీర్ బాబు అభిమానులు అలాగే.. మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోలోని మహేష్ బాబు చెల్లెలును చూస్తూ అప్పటికి.. ఇప్పటికీ., ప్రియదర్శిని చాలా మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..