నేడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై చేతిలో తుపాకీతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. 11 సెకన్ల ఈ వీడియోలో, రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పిస్టల్ బట్ తో కొట్టి, ఇతరులతో పాటు రచ్చ సృష్టించినట్లు చూడవచ్చు. అలాగే వాహనాల నుంచి హారన్ ల బీప్ సౌండ్స్ కూడా వినిపిస్తోంది. […]
వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ సెమీఫైనలిస్ట్‌ల కోసం క్రికెట్ దిగ్గజాలు, నిపుణులు తమ అంచనాలను తెలిపారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందని పలువురు మాజీ ఆటగాళ్లు విశ్వసిస్తున్నారు. MS ధోని కెప్టెన్సీలో 2007లో ప్రారంభ ఎడిషన్‌లో భారతదేశం యొక్క చివరి T20 ప్రపంచ కప్ విజయం సాధించింది. తరువాతి 7 టోర్నమెంట్ లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరినప్పటి నుండి వారు టైటిల్ […]
Tirumala Special Days In June Month: ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే కొనసాగుతూ ఉంది. గడిచిన కొద్దిరోజులుగా తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో అక్కడ రోజురోజుకూ పరిస్థితి మారిపోతోంది. ముఖ్యంగా వేసవి సెలవులు ఉండటంతో దేశ నలుమూల నుంచి వెంకన్న స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక మే నెల ముగిమూపు కావడంతో త్వరలోనే పిల్లలకు బడులు తెరుచుకోనున్నాయి. కాబట్టి చాలామంది తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. జూన్ 30వ […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు పంజాబ్ ప్రజలకు రాష్ట్రంలోని మొత్తం 13 సీట్లను ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అప్పుడే రాష్ట్రం విషయాలు లోక్‌సభలో ప్రతిధ్వనిస్తాయని ఆయన మాట్లాడారు. ఇకపోతే పంజాబ్ లోని మొత్తం 13 పార్లమెంట్ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. Viral video: బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్ల దాడి.. పలువురికి గాయాలు లూథియానా నగరంలో పార్టీ ఆప్ అభ్యర్థి అశోక్ పరాశర్ పప్పి […]
వచ్చే వారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875 […]
మే 28 జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి కడుపులో ఉన్న గోళ్లు, సూదులు, తాళం, గింజలు, బోల్ట్ లను గుర్తించారు. ఈ విషయం సంబంధించి ఇనుప మేకులు, సూదులు, నాణేలు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలోని సీనియర్ వైద్యుడు రాజేంద్ర మాండియా మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ., మే 6న రోగి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని, ఆ తర్వాత ఎక్స్‌రే, సిటి స్కాన్ నిర్వహించారని తెలిపారు. […]
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద కదులుతున్న రైలు ముందు దూకి మే 27 న ఒక మహిళ మరణించింది. ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ లోని సీసీటీవీ నిఘా కెమెరాలో రికార్డయింది. రైలు స్టేషన్ కు చేరుకోగానే రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న తన ప్రియుడితో గొడవ పడుతూ రైలు ట్రాక్ […]
Pushpa2 First Single Pushpa Pushpa Song: బుధవారం (మే 29) పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ సెకండ్ సింగిల్ కేవలం రిలీజ్ కు కేవలం ఒక్క రోజు ముందు సినిమా మేకర్స్ ‘ ఫస్ట్ సింగిల్ ‘ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. “పుష్ప.. పుష్ప..” అంటూ ఉండే ఈ ఫస్ట్ సింగిల్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 10 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు ఈ […]
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హైదరాబాద్ చెందిన బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ హత్యకు పోలీసుల కథనం ప్రకారం.. వృత్తి రీత్యా బిల్డరైన జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48)ని రాయితో తలపై కొట్టి, ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కర్ణాటకలోని మన్నెకెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు గురైన మధుకు భార్య వెంకట లక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, […]
ప్రపంచంలో ప్రతిఒక్కరు తినడానికి అర్హులు. ప్రపంచంలో కనీసం 800 మిలియన్ల మందికి తినడానికి సరిపడా ఆహారం లేదని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. 2011లో, ది హంగర్ ప్రాజెక్ట్ వరల్డ్ హంగర్ డేగా పిలువబడే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకలి, పేదరికానికి స్థిరమైన పరిష్కారాలను జరుపుకోవడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ ఆకలి దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 28 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది మొదట 2011 సంవత్సరంలో ప్రారంభమైంది. ‘వరల్డ్ హంగర్ డే’ […]