ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఆనేలకా వేలమంది వస్తుంటారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా, గాయకుడు జుబిన్ నౌటియల్, క్రికెటర్ కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, గాయకుడు షెహనాజ్ అక్తర్, నటుడు గోవింద, హేమమాలిని, ప్రముఖ గాయకుడు హన్సరాజ్ రఘువంశీ, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, నటుడు అన్షుమన్ ఖురానా, హాస్యనటుడు భారతి, సునీల్ […]
ఐపీఎల్ 17 వ సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా కేకేఆర్ మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ తరుపున బాగా పర్ఫర్మ్ చేసిన వారిలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ ఒకడు. ఇకపోతే ప్రస్తుతం భారీ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాడిని అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచకప్ కు ఏమికా చేయలేదు బీసీసీఐ సెలక్షన్ కమిటీ. Kalki 2898 AD : ప్రభాస్ […]
నేడు తెల్లవారు జామున నాసిక్ నగరంలోని సురానా జ్యువెలర్స్‌పై ఐటీ సోదాలు జరిగాయి. కాగా., సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని అనేక లావాదేవీల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలు పెట్టింది. ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో దాదాపు రూ. 26 కోట్ల నగదు, రూ. 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్రలో చాలా యాక్టివ్ గా పని […]
మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్ అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలు, బసవతారకం హాస్పిటల్ పనులలో నిమగ్నమయ్యారు. తాజాగా కాజల్ నటించిన ; సత్యభామ ‘ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా వచ్చారు బాలయ్య. Gangs Of Godavari: ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది.. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో […]
హీరోయిన్ అంజలి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ను […]
తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి ప్రస్తుతానికి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యలో ” గీతాంజలి మళ్లీ వచ్చింది ” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఈ 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె ‘గేమ్ చేంజెర్’ సినిమా గురించి స్పందించింది. గేమ్ చేంజర్ సినిమా గురించి ఆమె ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని కామెంట్ చేస్తూనే.. కొన్ని విషయాలను మాత్రం […]
తన వివాహం గురించి వస్తున్న పుకార్ల గురించి తాజాగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ లో హీరోయిన్ అంజలి స్పందించింది. ఇప్పటికే తనకు నాలుగైదు సార్లు పెళ్లి చేసేసారు కాబట్టి., ఇంట్లో వాళ్లకి పెళ్లి వార్తలు మీద నమ్మకం పోయిందని తాను ఎవరినైనా అబ్బాయిని తీసుకువెళ్లి చూపిస్తే తప్ప వాళ్ళు నమ్మే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటూ.. కానీ., ఇప్పుడు తనకు కనీసం తన పెంపుడు కుక్కతో బయటకు వెళ్లే సమయం […]
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఉదయం ఓ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనంలో మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో అక్కడిక్కడే 3 వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీ లోని కృష్ణ నగర్ ప్రాంతం లో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు కంటే హాట్ టాపిక్ గా బెంగళూరులో జరిగిన రేవు పార్టీ సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. దీనికి కారణం రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అలాగే వారి అనుచరులు, మరి కొంతమంది సినీ తారలు ఈ రేవు పార్టీతో సంబంధం కలిగి ఉండడంతో అనేక వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రేవ్ పార్టీ వద్ద పట్టుబడిన కారుకు ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ ఉండడంతో ఆ వార్త కూడా కాస్త […]
ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో […]