కల్కి 2898 AD టీమ్ తన సినిమా ప్రమోషన్లను కాస్త కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమోషన్లు కచ్చితంగా అవసరం. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బుజ్జిని పరిచయం చేసింది ఛుత్ర బృందం. ఇక తాజాగా బుజ్జి, భైరవ కలిసి చేసిన అడ్వెంచర్లను ఓ యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది సినిమా బృందం. ఈ సినిమాలో హీరో ప్రభాస్ […]
పాఠశాల చదివే సమయంలో ప్రతి తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత తరగతికి వెళ్లడం పరిపాటి. అయితే పదో తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరడం మరో విశేషం. అప్పటివరకు కేవలం పరీక్షలన్నీ చదువుతున్న పాఠశాలలో తన స్నేహితుల మధ్య పరీక్షలు రాసి పాస్ అవ్వడం నుండి వేరే పాఠశాలలో తెలియని విద్యార్థులతో పాటు పరీక్షలు పాస్ అవ్వడం అంత వేరు. అయితే ఇలాంటి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు కొందరు ఫెయిల్ […]
ఆసుపత్రిలో చేరిన ఒక గంటలోపు నగదు రహిత క్లెయిమ్ లను, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మూడు గంటలలోపు క్లెయిమ్ సెటిల్మెంట్ ను పరిష్కరించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కంపెనీలను తాజాగా ఆదేశించింది. బీమా నియంత్రణ సంస్థ IRDAI ఆరోగ్య బీమా కోసం ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. ఆరోగ్య బీమా సేవల సామర్థ్యం పారదర్శకతను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ సర్క్యులర్ […]
దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్లోని ఛతారీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పిల్ల మూర్ఛపోయింది. Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..? అధిక వేడి కారణంగా, ఒక కోతి […]
527 రోజుల విరామం తర్వాత భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన వీడియోలో, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ఇతర సభ్యులతో నెట్ సెషన్ తర్వాత పంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జెర్సీతో తిరిగి మైదానంలోకి రావడం పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, నేను […]
మే 30 దేశీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్ఫోన్ యువ 5జీ ని 2 స్టోరేజ్ వేరియంట్లలో గురువారం విడుదల చేసింది. 64 GB వేరియంట్ ధర రూ. 9,499 ఉండగా., 128 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. జూన్ 5 నుండి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్లెట్ లలో యువ 5G విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు […]
రాజస్థాన్లో తితహరి లేదా తితుడి అని కూడా పిలువబడే రెడ్ వాటిల్ లాప్వింగ్ ఒక రకమైన పక్షి. ఇది రుతుపవనాల ప్రారంభం గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలో, ఎత్తైన ప్రదేశంలో ల్యాప్వింగ్ ద్వారా గుడ్లు పెట్టడం మంచి వర్షాలు రానున్నాయని సూచిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా., మాల్వాలోని భిల్లులు ఎండిపోయిన ప్రవాహాలలో తిథారి పెట్టిన గుడ్లు వల్ల ఆలస్యమైన వర్షాలు లేదా కరువుల గురించి ముందస్తు హెచ్చరికలని నమ్ముతారు. తితుడి […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన […]
శ్రీ అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నాయి. 52 రోజుల పాటు ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) తన అధికారిక వెబ్సైట్లో (అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీస్) ఆన్లైన్లో […]
విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లు 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్లో టీమిండియా కోసం ఓపెనింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఐసీసీ T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికా లలో జరగనుంది. టీమిండియా తమ ఏకైక వార్మప్ గేమ్ లో బంగ్లాదే శ్తో జూన్ 1న న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇకపోతే., టీమిండియా మాజీ ప్లేయర్ జాఫర్ […]