ప్రస్తుతం జరుగుతున్న టి20 పురుషుల ప్రపంచ కప్ నేపథ్యంలో భాగంగా సూపర్ 8లో నేడు టీమిండియా బంగ్లాదేశ్ తో తలబడుతోంది. ఇదివరకు సూపర్ 8లో మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ టోర్నీలో 47వ మ్యాచ్ గా నార్త్ సౌండ్ లో గ్రూప్ వన్ స్టేజిలో భాగంగా జరుగుతోంది. నేడు ఆడబోయే మ్యాచ్ ఆటగాళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Gautam Gambhir: ఇండియా టీమ్ నూతన కోచ్ ఎంపికపై స్పందించిన గంభీర్.. ఏమన్నారంటే?
టీమిండియాలో రోహిత్, కోహ్లీ, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్ర, అర్షదీప్ లు ఉన్నారు. ఇక మరోవైపు..
The Goat : ‘ది గోట్ ’ సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసిందోచ్..
బంగ్లాదేశ్ టీంలో టాన్జిద్, లిట్టన్, శాంటో, హృదాయ్, షకీబ్, మహ్మదుల్లా, జాకర్, రిషాద్, మహేది. టాంజీమ్, ముస్తఫిజుర్ లు ఉన్నారు.