ఈరోజు బంగారం కొనాలేనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]
Amaravati Farmers : ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు రానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి […]
Crime News : ఈమధ్య కాలంలో ఆస్తి తగదాలకు సంబంధించిన అనేక సంఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో దేశంలో క్రైమ్ రేట్ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కడప జిల్లాలోని చెన్నూరు మండలలో భీమా సొమ్ము కోసం సంబంధించి ఓ దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం.. జిల్లాలోని చెన్నూరు మండలానికి చెందిన నారాయణరెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు […]
Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు (chandra babu) రాష్ట్ర అధికారులకు ఆదేశం ఇచ్చారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడం పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉంటానన్నారు సీఎం చంద్రబాబు. చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 […]
T20 World Cup 2024 : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా మరో సంచలనం నమోదయింది. నేడు సూపర్ 8 లో భాగంగా కింగ్స్టన్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులను చేసింది. ఇందులో కెప్టెన్ రహముల్లా 49 […]
2024 టి20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం నాడు ఆంటిగ్వాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ లు తలబడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. దీంతో టి20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ విజయంతో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో కూడిన గ్రూపు 1 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. Kalki 2898 AD […]
Tirumala Darshan : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం నాడు మరింత పెరిగింది. ముఖ్యంగా వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రాక భారీగా ఉంది. ఇక శనివారం నాడు తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. శనివారం నాడు శ్రీవారిని 74,467 మంది […]
Leopard Hunting : నంద్యాల జిల్లాలోని నల్లమలలో చిరుతల కలకలం సృష్టించింది. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్ల గ్రామం వద్ద చిరుత సంచారం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నిద్రపోతున్న దినసరి కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. దింతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయాయ్యి. దాడి జరుగుతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. మే నెలలో కూడా టోల్ […]
శనివారం నాడు నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా తనను కులం పేరిట టీడీపీ పార్టీకి చెందిన నేత తిమ్మయ్యను చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని […]
SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం […]