Dandruff And Hair Loss : చుండ్రు (Dandruff) ఒకరకమైన సాధారణ చర్మ పరిస్థితి. ఇది దురద, చికాకును కలిగిస్తుంది. ఇది తరచుగా జుట్టు రాలడం లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చాలా మందికి బాధ కలిగిస్తుంది. ఇక చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి గల కారణాలను అలాగే వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించవచ్చో చూద్దాం. చుండ్రు రావడం, జుట్టు రాలడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం: డ్రై స్కాల్ప్: చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి […]
IND vs AUS : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా సూపర్ 8 లో నేడు గ్రోస్ ఐస్లేట్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. ఇక తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదటగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం హైకోర్టు తుది తీర్పు.. […]
India Squad For Zimbabwe : జులై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, సీనియర్ బౌలర్ బుమ్రాలు అందరూ ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో భాగంగా […]
Viral Video : ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. చాలామంది రీల్స్ చేసే క్రమంలో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఎంతటి సాహస కార్యాలయం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు నేటి యువత. ఇలాంటి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి […]
Tattoo : గత కొన్ని సంవత్సరాలలో పచ్చబొట్లు బాగా ప్రజాదరణ పొందాయి. అన్ని వయసుల ప్రజలు వీటిని శరీరంపై వేసుకుంటున్నారు. అయితే పచ్చబొట్లు ఒకరి శరీరానికి అందాన్ని చేకూర్చినప్పటికీ, వాటితో సంబంధం ఉన్న ప్రతికూలతలు, అనేక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పచ్చబొట్టు వేయించుకోవడమంటే ముఖ్య సమస్య అది శాశ్వతంగా ఉండడమే. అంతేకాకుండా పచ్చబొట్లను సులభంగా తొలగించలేము. పచ్చబొట్లను తొలిగించాలంటే చాలామంది లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలిగించుకుంటారు. అయితే ఈ తొలగింపు ఖరీదైనది […]
National Scholarships: తాజాగా 2024 – 25 సంవత్సరంకు గాను చుదువులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు వివిధ స్కాలర్షిప్ లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తాజాగా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇక వాటికీ సంబంధిత వివరాలను పరిశీలిస్తే.. జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ లో ప్రతి విద్యార్థి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నంబర్ అనేది తప్పనిసరి. ఇది వారి మొత్తం విద్యకి చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టింది. 2024 – 25 […]
Multani Mitti : మీరు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సాధించడానికి సహజమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే ముల్తానీ మట్టి సరైన సమాధానం. ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలువబడే ముల్తానీ మట్టి అనేది అనేక ప్రయోజనాల కారణంగా శతాబ్దాలుగా సౌందర్య చికిత్సలలో ఉపయోగించబడుతున్న ఓ రకమైన బంకమట్టి. ఇక మీ చర్మం కోసం ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ఓసారి చూద్దాం. అదనపు నూనెను తొలగిస్తుంది: ముల్తానీ మట్టి ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి […]
Gautam Gambhir : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ తర్వాత ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం అయిపోనుంది. దీంతో టీమిండియా కొత్త కోచ్ గా ఎవరు వస్తారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా నుంచి జరుగుతున్న పరిణామాల కొద్ది.. టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఈ పోస్టుకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన విషయాలు వరల్డ్ కప్ తర్వాత […]
SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్ లో మొదటి చోటు దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో […]
Fraud Case : తాజాగా హైదరాబాద్ లో మరో ఘరానా మోసం చవి చూసింది. అధిక లాభాలు ఆశ చూపి గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన చెప్పట్టారు. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసం చేసాడు. హబ్సిగూడా లో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుండి కోటి […]