Minister Seethakka: ఆదివారం కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడిని ఉపయోగిస్తామని ఆవిడ చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని ఆవిడ తెలియజేశారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్ మృతి తనకి తీవ్ర ఆవేదనను కలగజేసిందని […]
Vegetable Juice : ప్రస్తుతరోజులలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా కొలెస్ట్రాల్ ( Cholesterol) పెరగడం వల్ల చాలా మంది గుండె జబ్బులు, గుండెపోటు లేదా రక్తనాళాల లోపలి ప్రాంతాల్లో కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం లాంటివి ఎక్కువ చోటు చేసుకున్నాయి. దీనితో శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల చర్మం, కళ్లు, ఇతర అవయవాలు ఒక్కక్కటిగా వరుసగా దెబ్బతింటాయి. కాబ్బటి చాలా వరుకు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ […]
Fake Certificates : రంగారెడ్డి జిల్లాలోని మంచాల ఎమ్మార్వో ఫిర్యాదుతో కొన్ని ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి. తెలియని వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పత్రాలను ఎమ్మార్వో అనుమతి లేకుండానే జారీ చేస్తున్నట్లు మంచాన ఎమ్మార్వో ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది మోసం. ఈ నేపథ్యంలో మంచాన ఎమ్మార్వో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు పనిచేస్తున్న సురేష్, అలాగే మీసేవ సెంటర్ రవి పై పోలీసులకు […]
TG NAB : తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరోకు తాజాగా కొత్తగా టెస్ట్ కిట్టులు వచ్చాయి. ఈ కిట్టులతో కేవలం క్షణాల వ్యవధిలోని ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. అన్న విషయాన్ని కన్ఫామ్ చేయవచ్చు. అంతేకాకుండా యూరిన్ శాంపిల్ నుండి కూడా ఆ సదరు వ్యక్తి నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకున్నాడా లేదా అనేది ఇట్లే తెలిసిపోతుంది. ఎప్పుడైనా రైడింగ్ లలో ఎవరైనా అనుమానితులు దొరికితే అక్కడికక్కడే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు ఈ […]
BachhalaMalli : హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న సినిమా ” బచ్చల మల్లి “. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరక్కేక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో నరేష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. తాజాగా బచ్చల మల్లి సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ను విడుదల […]
Ramesh Rathod: బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఉదయం తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మొదటగా ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తరలిస్తున్న మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. దాంతో రమేశ్ రాథోడ్ మృతదేహనన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు […]
Revanth Reddy : నేడు నిజామాబాద్ జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డి.ఎస్. భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. 9:15 గంటలకు ఆయన తన నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 9: 30 బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరానున్నారు సిఎం. 10:30 కు నిజామాబాద్ కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ కు సిఎం చేరుకుంటారు. 10 :45 కు డి. శ్రీనివాస్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన డి.ఎస్. […]
రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు పలువురు ఏపీ ప్రముఖులు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందని.. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం అని.. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక […]
Kalki 2898 AD Grosses Massive 298.50 Crores Worldwide On Day Two: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 యాడ్. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రభాస్, […]
iPhone 16 : తాజాగా వెలుబడిన నివేదిక ప్రకారం.., ఐఫోన్ బ్యాటరీలను సులభంగా భర్తీ చేయగల కొత్త సాంకేతికతను ఆపిల్ అభివృద్ధి చేయబోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుపై రాబోయే యూరోపియన్ యూనియన్ నిబంధనలను పాటించడానికి కంపెనీ సిద్ధమవుతున్నందున ఈ చర్య తీసుకోనుంది ఆపిల్. ” ఎలక్ట్రికల్లీ ఇండ్యూస్డ్ అడ్హెసివ్ డీబాండింగ్ ” అని పిలువబడే కొత్త సాంకేతికత, ప్రస్తుత అంటుకునే స్ట్రిప్స్ పద్ధతిని ఉపయోగించకుండా.. ఓ చిన్న విద్యుత్ ప్రవాహాన్ని అప్లై చేయడం ద్వారా బ్యాటరీలను తొలగించడానికి […]