Kalki 2898 AD Two days Collections: బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రకంపనలు సృష్టిస్తున్న కల్కి..
- మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు.
- రెండో రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేసింది.
- రికార్డ్స్ దిశగా కల్కి కలెక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Grosses Massive 298.50 Crores Worldwide On Day Two: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 యాడ్. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.
Collapse: ఢిల్లీ తర్వాత గుజరాత్ లో భారీ ప్రమాదం.. కూలిన రాజ్‌కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించగా.. రెండో రోజు కూడా అదే స్పీడ్ ను కొనసాగించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డులను సృష్టించింది. నిజానికి కల్కి 2898 AD గురువారం నాడు విడుదలైంది. ఆయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రేంజ్ కలెక్షన్స్ సాదించడం ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. మొదటి రోజు 191.50 కోట్లు కొల్లగొట్టిన కల్కి రెండో రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేసింది. ఇంకా రెండు రోజులు వీకెండ్స్ ఉండడంతో మరింత వసూళ్లు కొల్లగొట్టనుంది.
Aswani Dutt: అమితాబ్ చేసిన దానికి తల కొట్టేసినట్టనిపించింది.. కానీ హ్యాట్సాఫ్!!
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!