Budda Venkanna : టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న తాజాగా కొన్ని హాట్ కామెంట్ చేసారు. ఇందులో భాగంగా పదవి జ్వరం లాంటిది వస్తుంది.. పోతుంది…, టీడీపీలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరని ఆయన పేర్కొన్నాడు. నాని ఎంపి నామినేషన్ విత్ డ్రా అయ్యాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకిగా మాట్లాడాడు. మేము నానికి వ్యతిరేకులం.. పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదన్న బాధ చంద్రబాబు సీఎం […]
Kalki 2898 AD – Nagarjuna : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా కల్కి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇక ప్రస్తుతం వారంతారం కావడంతో ఈ వసూళ్ల వర్షం మరింతగా పెరిగేలా కనపడుతుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల ఆదరణను […]
IND vs SA Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడుతుంది టీమిండియా. బార్బడోస్ వేదికగా మ్యాచ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. ఒకవేళ వర్షం వల్ల అంతరాయం కలిగితే.. రేపు రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్, […]
Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి సినిమా మానియా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల అగ్రతారాలందరూ సినిమాలో నటించడంతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యం గురించి చేస్తుంది. సినిమాలో చూపించిన విజువల్ వండర్స్, దానిని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల […]
Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన కల్కి సినిమాని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కేక్కిన […]
Fahadh Faasil : ఫహద్ ఫాజిల్ పేరు చెబితే కొందరికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ., విలన్ “పుష్ప” లో పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అతను మలయాళ నటుడు. పుష్ప చిత్రం చివరలో “పార్టీ లేదా పుష్ప” అంటూ ఆయన చేసిన యాక్టింగ్ అందిరిలో ఇట్టే నిలిచిపోయింది. నిర్మాతగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలను అందించారు. అతను ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆవేశం’ లో నటించాడు. ఇకపోతే తాజాగా కేరళ […]
BadNewZ – Triptii Dimri : త్రిప్తీ డిమ్రీ.. ఈవిడ గురించి ప్రస్తుతం పరిచయం అక్కరలేదు. రన్ వీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. రాత్రికి రాత్రి ఆవిడ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ క్రేజీను ప్రస్తుతం ఆవిడ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తృప్తిని మరింత […]
Kalki 2898 AD: తాజాగా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక ఇందులో ప్రభాస్ నటించిన 5వ సినిమా కావడం విశేషం. మొదటి రోజు రూ.100 కోట్లు […]
Suhana Khan – Agastya Nanda : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమార్తెలలో ఒకరైన సుహానా ఖాన్ ఈ మధ్యనే ‘ది ఆర్చిస్’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నెట్ఫ్లిక్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. నేరుగా ఇప్పుడు ” కింగ్ ” సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకు ఎక్కబోతున్న ఈ సినిమాని సుజోయ్ ఘోష్ […]
Samantha : సమంత.. ఈ అందాల బొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన ఆవిడ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనపడలేదు. ఖుషి సినిమా యావరేజ్ టాక్ రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ […]