Darling – Nabha Natesh : ప్రియదర్శి మరోసారి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ” డార్లింగ్ “. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అశ్విన్ రామ్ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన అందాల భామ నబా నటేష్ హీరోయిన్గా జతకట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంధించి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభించింది. అయితే ఈ సినిమాలోని […]
Brahmaji : ప్రస్తుతం భారతదేశంలో మొత్తం.. ఏ సినిమా గురించి మాట్లాడుతుందంటే.. అది ఏకైక సినిమా కల్కి 2898 Ad గురించి మాత్రమే అన్నట్లుగా చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ గా రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 555 కోట్లు వసూలు చేసిందని చిత్రం బృందం తెలిపింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ […]
SVC 58 : టాలీవుడ్ అగ్రతలో ఒకరైన విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ మెన్ గా పేరుపొందిన విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత సినిమా గురించి విశేషాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్ […]
Bharateeyudu 2 : అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్ పై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో ప్రెకషకులకు ముందుకి రాబోతుంది. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదివరకే […]
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని ప్రచారం జరుగుతున్న ఎలాంటి వార్తలు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం […]
Sunaina : ప్రముఖ కోలీవుడ్ నటిమనులలో ఒకరైన సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలలో వరుసగా సినిమా అవకాశలను దక్కించుకుంటూ అనేక భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఆవిడ వివాహం చేసుకోబోతున్నందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించి ఆమె ఓ ప్రముఖ దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం కూడా అయిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ […]
Akhil – Agent : అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే అఖిల్ చివరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ” ఏజెంట్ ” బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాపోతే ఇప్పుడు […]
IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ని భారత మహిళలు […]
OTT Movies This Week: ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) : జూలై 3 : బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్), జూలై 3 […]
RACHARIKAM Movie: గతంలో ఎన్నడూ చూడని కథతో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాచరికం’ . ఈ సినిమాను ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని ఈ మూవీకి అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇదివరకే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. […]