Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ […]
Whiskey And Mineral Water: విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల అది రుచికరంగా అనిపించినా, ఈ కలయిక వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయట. విస్కీ ఒక ప్రసిద్ధ మద్య పానీయం. ఇది తేలికైన, మరింత రిఫ్రెష్ రుచి కోసం కొంతమంది తమ విస్కీని మినరల్ వాటర్ తో కలపడానికి ఇష్టపడతారు. దింతో విస్కీ రుచిని పెంచినప్పటికీ, మీ ఆరోగ్యానికి జరిగే ప్రమాదం గురించి తెలుసుకోవడం ముఖ్యం. విస్కీ, మినరల్ వాటర్ కలపడం వల్ల […]
Weight Loss Vs Fat Loss : ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే చాలామంది వ్యక్తులకు బరువు తగ్గడం అనేది ఒక సాధారణ పక్రియ. డైటింగ్, వ్యాయామం, జీవనశైలి మార్పులతో సహా వ్యక్తులు తమ బరువు తగ్గించే లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గడానికి దోహదపడే ఒక ముఖ్య అంశం శరీర కొవ్వును తగ్గించడం. కొవ్వును తగ్గించడం: కొవ్వును తగ్గించడం అనేది శరీరంలో నిల్వ చేసిన కొవ్వు మొత్తాన్ని తగ్గించే ప్రక్రియను సూచిస్తుంది. ఇన్సులేషన్, […]
Ragi Java : కొద్దీ సంవత్సరాలుగా అనేకమంది సాంప్రదాయ కాఫీకి బదులుగా ఆరోగ్య ప్రయోజనాల ప్రత్యామ్నాయంగా రాగి జావా బాగా ప్రజాదరణ పొందింది. ఈ రాగి జావా గొప్ప రుచిని, రాగి యొక్క శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో మిళితం చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తివంతమైన డ్రింక్ గా మారుతుంది. రాగి జావా మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఓ సారి చూద్దాం. యాంటీఆక్సిడెంట్ గుణాలు: రాగి జావాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి […]
Harish Rao : తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్నికి చీమ కుట్టినట్టు లేదని., బిఆర్ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు. మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము. అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది. కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుంది. […]
Fire In Goods Train : ఈ మధ్యకాలంలో రైలుకు సంబంధించిన ప్రమాదాలు తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాము. కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన దారుణ యాక్సిడెంట్లో ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నేడు ఆదివారం జనగామ జిల్లాలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు వ్యాపించాయి. ఓ గూడ్స్ రైలు బొగ్గు లోడుతో ప్రయాణిస్తుంది. ఆగి ఉన్న గూడ్స్ […]
Food Poison : తాజాగా కరీంనగర్ పట్టణంలోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్సి కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ ఆయన ఆహారం తిని కళాశాలలోని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో చైతన్య రెసిడెన్స్ కాలేజీ యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్ లో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న సమయం లో పెట్టిన భోజనంలో విద్యార్థులు సాంబార్ తినడంతో వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. T20 World […]
Revanth Reddy : ఆదివారం నాడు నిజామాబాద్ లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కార్యకర్త డి.ఎస్. అని ఆయన అన్నారు. గాంధీ కుటుంబాలకు అంతరంగికుడని., తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ […]
Peddi Sudarshan Reddy : తాజాగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపట్ల ఆయన స్వంతపార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు. ఆయన్ను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని., ఆయన సిఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని, 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సిఎం కు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన […]