Indore: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని జూన్ థానా పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, కుటుంబంలోని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. శహజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అదే ఇంట్లో అతను ఒక చిన్న గోదాం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. […]
Saamrajyam: కోలీవుడ్ స్టార్ నటుడు శింబు, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. బర్త్‌డేకి ‘రాజాసాబ్’ ఎంట్రీ ఫిక్స్.? ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథాంశంతో […]
Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మధ్యకాలంలో పవర్ ఫుల్ పాత్రల్లో మాత్రమే కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకు తగ్గట్టుగా డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ […]
South Heroines: ప్రస్తుతం సౌత్ సినిమాలు నేషనల్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా వసూళ్లు రాబట్టడంతో.. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దృష్టి మొత్తం సౌత్ హీరోయిన్స్‌పై పడింది. అందుకే రాబోయే బాలీవుడ్ సినిమాల స్క్రీన్ అంతా సౌత్ గ్లామర్‌తో కళకళలాడుతోంది. మరి ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్న ఆ మోస్ట్ వాంటెడ్ సౌత్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూసేద్దామా.. Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.? యంగ్ […]
Tollywood Diwali Clash: టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ప్రస్తుతం ఏవీ లేకపోవడంతో.. ఈసారి దీపావళి సందడిని యంగ్ హీరోలు ముందే తీసుకొస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు యువ కథానాయకులు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతుండటంతో ఈ పండుగ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సెలబ్రేషన్స్‌ను టాలీవుడ్ గురువారం నుంచే మొదలుపెట్టింది. ఈ సీజన్లో అందరికంటే ముందుగా బరిలో దిగుతున్నది ‘మిత్ర మండలి’ టీమ్. ప్రియదర్శి హీరోగా, కొత్త […]
Sai Dharam Tej: ఒకానొక సమయంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా హీరో సాయి దుర్గ తేజ్, ఆ తర్వాత జరిగిన ఒక ప్రమాదం కారణంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన కెరీర్లోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం తర్వాత ఆయన చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’పై సాయి తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌కు […]
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీద ఉన్నట్లు కనపడుతున్నారు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, ఆ తర్వాత చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వడమే కాక, ప్రేక్షకులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘విశ్వంభర’ వర్క్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా […]
OPPO Pad 5: చైనాలో జరిగిన ఒప్పో లాంచ్ ఈవెంట్లో Oppo Pad 5 ను ట్యాబ్లెట్ ను అధికారికంగా లాంచ్ చేశారు. గత కొద్దిరోజులుగా వస్తున్న లీక్‌లు, రూమర్లకు తెరదించుతూ ఈ కొత్త ట్యాబ్ ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల అయ్యింది. ఇందులో 12.1 అంగుళాల 3K (3000×2120 పిక్సెల్స్) LCD డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ HBM బ్రైట్నెస్ సపోర్ట్ ఉన్నాయి. TÜV Rheinland సర్టిఫికేషన్ కూడా పొందింది. కాబట్టి ఇది చాలా […]
Preeti Reddy: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. రాజకీయ నాయకులు వారు ఉన్నంతకాలం రాజకీయాల్లో ప్రముఖ పాత్రలో వహించి.. ఆ తర్వాత కూడా వారి నెక్స్ట్ జనరేషన్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి విజయాన్ని అందిస్తున్నారు. ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో అనేకమంది రాజకీయవేత్తలు ఇదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు. ఇకపోతే.., రాజకీయం అనేది వారసత్వంగా రూపాంతరం చెందింది. ఈ కుటుంబ రాజకీయాల ప్రవాహంలో కొత్తతరం నాయకులు తమ బెర్త్‌ను ఖరారు […]
Kantara Chapter 1: పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కాంతారా ఛాప్టర్ 1’ మళ్లీ వార్తల్లోకి నిలిచింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతారా […]