Tollywood Upcoming Movies: సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రమోషన్ కంటెంట్ పాత ఫార్ములా. టీజర్లు, పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూలు… ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ని ఎంగేజ్ చేస్తేనే బజ్ పెరుగుతుందని అందరూ నమ్మేవారు. కానీ, ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ జనరేషన్లోని స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు మాత్రం “నో అప్డేట్ – మోర్ హైప్” అనే కొత్త ఫార్ములాతో వెళ్తున్నారు. JC Prabhakar Reddy: ఇదే […]
Diwali 2025: దీపావళి పండుగ సంతోషకరమైన వాతావరణాన్ని, కాంతులను తీసుకువస్తుంది. అయితే బాణాసంచా కాల్చే ఉత్సాహం వల్ల లేదా దీపాల కారణంగా చిన్న నిప్పురవ్వలు, పేలుడు క్రాకర్ల వలన చర్మంపై కాలిన గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు పండుగ ఆనందాన్ని బాధగా మార్చవచ్చు. అయితే చాలా వరకు చిన్న కాలిన గాయాలకు సరైన చికిత్స, సంరక్షణతో సులభంగా నయం చేయవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మచ్చలు పడకుండా పండుగను ఆస్వాదించవచ్చు. Dil Raju […]
Best SUV cars: సిటీ ట్రాఫిక్‌లోనైనా లేదా వీకెండ్ ట్రిప్స్‌కైనా, ఒక మంచి SUV ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి అలంటి వాటికోసం రూ.20 లక్షల లోపు స్టైలిష్, ఫీచర్లతో నిండిన, నమ్మకమైన SUV కోసం చూస్తున్నట్లయితే.. భారత మార్కెట్లో అనేక అద్భుతమైన ఎంపికలు ఉన్నాయి. ఈ SUVలు స్మార్ట్ డిజైన్, కంఫర్టబుల్ ఇంటీరియర్, బెస్ట్ పనితీరు కలయికతో ప్రతి డ్రైవ్‌ను ఆనందదాయకంగా మారుస్తాయి. మరి ఆ కారులేంటో చూసేద్దామా.. టాటా నెక్సన్: (Tata Nexon) […]
Smriti Mandhana: మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఒదిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి బాధ్యత నాదే అంటూ టీమిండియా మహిళల వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వహించింది. తన వికెట్ కోల్పోవడంతోనే బ్యాటింగ్ పతనం మొదలైందని, షాట్ ఎంపిక ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని ఆమె అంగీకరించింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ స్మృతి మంధాన (88) అద్భుతంగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ […]
MOTOROLA Edge 60 Fusion 5G: మోటోరోలా అభిమానులకు శుభవార్త.. హై డిమాండ్ ఉన్న MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. దీపావళి పండుగ ఆఫర్లలో భాగంగా ఈ మొబైల్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 25,999 వరకు ఉండగా, ప్రస్తుతం ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత సుమారు రూ. 19,999 ధరకే అందుబాటులో ఉంది. అంటే ఏకంగా […]
IQOO Neo 10R 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO నుండి వచ్చిన iQOO Neo 10R 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 33,999/- ఉండగా, ప్రస్తుతం 21% తగ్గింపుతో కేవలం రూ. 26,998/- కే లభిస్తుంది. ఈ తగ్గింపుతో పాటు, EMI ఆప్షన్లు, అదనపు కూపన్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ […]
iQOO 15, iQOO Neo 11: iQOO కంపెనీ తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన iQOO 15 మరియు iQOO Neo 11 ను ఈరోజు (అక్టోబర్ 20, 2025) చైనాలో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక Weibo పేజ్ లేదా చైనా వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. Saves […]
Plane Crash: హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఒక కార్గో విమానం రన్‌వే నుంచి జారిపడి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందగా, విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక మీడియా ప్రకారం ఈ విమానం టర్కీకి చెందిన ఎయిర్ ACT ఎయిర్లైన్ది కాగా.. ఎమిరేట్స్ EK9788 అనే ఫ్లైట్ నంబర్‌తో దుబాయ్ నుంచి వచ్చింది. బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన […]
World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు వరుసగా మూడు ఓటములు ఎదురయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 19) ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒకానొక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన టీమ్ఇండియా.. కొన్ని తప్పుల కారణంగా గెలుపును చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాలతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్ గెలిచే ఆశలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా […]
Team India loss: ఆదివారం భారత క్రికెట్ అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. పురుషుల, మహిళల క్రికెట్ జట్లు రెండూ కీలకమైన మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా పురుషుల జట్టు తొలి వన్డేలో పరాజయం చెందగా, మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమ్ఇండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బౌన్సీ పిచ్‌పై […]