South Heroines: బాలీవుడ్‌లో సౌత్ బ్యూటీస్ డిమాండ్.. వరుస ప్రాజెక్ట్స్ తో హీరోయిన్ బిజీబిజీ.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Heroines: ప్రస్తుతం సౌత్ సినిమాలు నేషనల్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా వసూళ్లు రాబట్టడంతో.. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దృష్టి మొత్తం సౌత్ హీరోయిన్స్‌పై పడింది. అందుకే రాబోయే బాలీవుడ్ సినిమాల స్క్రీన్ అంతా సౌత్ గ్లామర్‌తో కళకళలాడుతోంది. మరి ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్న ఆ మోస్ట్ వాంటెడ్ సౌత్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూసేద్దామా..
Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.?
Also Read
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న సినిమాతో ఆమె నార్త్‌లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ చేస్తున్న శ్రీలీల, బాలీవుడ్ న్యూస్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. అలాగే సీనియర్ సౌత్ బ్యూటీస్ కూడా నార్త్‌లో సూపర్ బిజీగా ఉన్నారు. ఇందులో ప్రముఖంగా చాలా గ్యాప్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తమన్నా, రాశీ ఖన్నా, సమంత వంటి హీరోయిన్స్ బిగ్ స్క్రీన్, స్మార్ట్ స్క్రీన్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్స్‌లో కవర్ చేస్తూ దూసుకుపోతున్నారు.
ఇక ఈ లిస్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘సికందర్’ ఒక్కటి మినహా బాలీవుడ్‌లో రష్మిక నటించిన సినిమాలన్నీ భారీ విజయాలు అందుకున్నాయి. ఇక నయనతార, కీర్తి సురేష్ లు కూడా ఒక్కో సినిమా మాత్రమే చేసినా అవి కూడా మంచి వసూళ్లు సాధించాయి. దీంతో సౌత్ బ్యూటీస్‌ను లక్కీ హీరోయిన్స్‌గా నార్త్ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరొందిన సాయి పల్లవి బిగ్ ప్రాజెక్ట్‌లతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘రామాయణం’లో ఆమె సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ సినిమాతో పాటు, జునైద్ ఖాన్కు జోడీగా ఓ లవ్ స్టోరీలో కూడా ఈ బ్యూటీ కనిపించబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో రాబోయే సినిమాలలో ఎక్కువగా మన సౌత్ గ్లామరే కనిపిస్తుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?