HONOR Magic8 Series: హానర్ తాజాగా చైనాలో HONOR Magic8 Series స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా HONOR Magic8, Magic8 Pro స్మార్ట్ఫోన్లను అధికారికంగా పరిచయం చేసింది. ఈ సిరీస్ అత్యాధునిక టెక్నాలజీతో, అధిక పనితీరు, మంచి కెమెరా సిస్టమ్, AI ఆధారిత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. మరి ఈ కొత్త స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే […]
HONOR Robot Phone: తాజాగా చైనాలో జరిగిన హానర్ (HONOR) లాంచ్ ఈవెంట్లో HONOR Magic8 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఆధారంగా రూపొందించిన AI కాన్సెప్ట్ వర్షన్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone) ను పరిచయం చేసింది. ఈ డివైజ్ హానర్ AI ప్రొడక్ట్ ఎకోసిస్టమ్ లో భాగంగా నిలిచేలా రూపొందించబడింది. ఇక హానర్ కంపనీ ప్రకారం ఈ కొత్త రోబోటిక్ ఫోన్ మల్టీ మోడల్ ఇంటెలిజెన్స్, ఆధునిక రోబోటిక్స్, నెక్స్ట్ జెనరేషన్ ఇమేజింగ్ ను […]
Honor Earbuds 4: హానర్ (Honor) తన త్రూలి వైర్ లెస్ స్టీరియో (TWS) హెడ్‌ఫోన్స్ Honor Earbuds 4 ను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ Honor Magic 8 స్మార్ట్‌ఫోన్స్, Honor MagicPad 3 సిరీస్ టాబ్లెట్లు లాంచ్ సందర్భంగా విడుదలయ్యాయి. ఇవి ఇన్ ఇయర్ డిజైన్‌లో లభిస్తాయి. ఇవి 50dB వరకు Active Noise Cancellation (ANC) సపోర్ట్ చేస్తాయి. ఇయర్ ఫోన్స్ డబుల్ టిటానియం ప్లేటెడ్ కోయిల్స్ […]
Digital Campus on Google Cloud: మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ భాగస్వామ్యంలో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ […]
Honor MagicPad 3 Series: హానర్ (Honor) కంపెనీ తాజాగా హానర్ మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో , మ్యాజిక్ ప్యాడ్ 3 (12.5) మోడళ్లను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు టాబ్లెట్లు మంచి డిజైన్‌తో పాటు భారీ స్పెసిఫికేషన్లతో వచ్చాయి. మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో 13.3 అంగుళాల 3.2K LCD డిస్ప్లేతో వస్తుండగా.. దీని రిఫ్రెష్ రేట్ 165Hz. ఇది Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌పై ఆధారపడి పనిచేస్తుంది. […]
iPad Pro: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ (Apple) తన తాజా ఫ్లాగ్షిప్ టాబ్లెట్ iPad Pro (2025) ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్లో అత్యాధునిక M5 చిప్ ను తీసుకవచ్చారు. ఈ కొత్త ipad రెండు వేరియంట్లలో (11 అంగుళాలు, 13 అంగుళాల) OLED డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. 11 అంగుళాల వేరియంట్ 5.3 మిల్లీమీటర్ల మందంతో ఉండగా, 13 అంగుళాల మోడల్ మరింత సన్నగా 5.1 మిల్లీమీటర్ల మందంతో […]
Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5: ఒప్పో (Oppo) నేడు (అక్టోబర్ 16) కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లైన Oppo Find X9 సిరీస్, టాబ్లెట్ Oppo Pad 5 ను చైనాలో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందు కంపెనీ కొత్త మొబైల్స్, టాబ్లెట్స్ గురించి పలు కీలక వివరాలు […]
Modi Trump Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని అన్నారు. ఇది రష్యాను ఆర్థికంగా ఒంటరిచేయడానికి పెద్ద అడుగుగా ఆయన పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించగా.. భారతదేశం రష్యా సముద్ర మార్గ చమురు కొనుగోలులో ప్రధాన కస్టమర్లలో ఒకటిగా మారింది. PM Modi Srisailam Tour: […]
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె తన నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. BC Leaders Fight: బీసీ సంఘాల ప్రతినిధులు మధ్య తోపులాట.. చెయ్యి చేసుకున్న […]
BC Leaders Fight: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు ఆర్. కృష్ణయ్యతో కలిసి వచ్చిన బీసీ సంఘాల నేతలు ఈ ఘర్షణకు కారణమయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల తగువు పెరిగి, తోపులాట స్థాయికి చేరింది. ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు రామచంద్రరావు సమక్షంలో సమావేశమైన బీసీ సంఘం నేతలు గుజ్జ సత్యం, గుజ్జ […]