IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తేలిపోయింది. అనేకమార్లు వర్షం అంతరాయం తర్వాత టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వర్షం ప్రభావంతో మ్యాచ్ 26 ఓవర్లకు పరిమితం చేయగా, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత జట్టు ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ […]
Breast cancer: కొన్ని దశాబ్దాల క్రితం వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉండేవి. వచ్చినా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కేసులు పెరగడమే కాకుండా, ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల్లో కాస్మొటిక్ ఉత్పత్తులు కూడా ఈ వ్యాధి […]
Ranchi: జార్ఖండ్‌లోని రాంచీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఒక హోటల్ యజమాని తన రెస్టారెంట్లోనే కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఓ వ్యక్తి రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్‌వెజ్ బిర్యానీ వడ్డించడంపై జరిగిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం. కాంకే – పిథోరియా రోడ్డులో ఉన్న ‘చౌపాటీ’ అనే రెస్టారెంట్‌కు చెందిన యజమాని విజయ్ కుమార్ ను శనివారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. హత్య సమాచారం […]
Shocking Video: నేటి డిజిటల్ యుగంలో క్షణాల్లో సమాచారాన్ని ప్రపంచానికి చేరవేయడంలో సోషల్ మీడియా, వైరల్ వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక అన్యాయాలు, ఆసక్తికరమైన సంఘటనలు, ప్రజల ప్రవర్తనలోని మంచి చెడులను ఈ వీడియోలు బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. Don’t Trouble The Trouble : రాజమౌళి కొడుకు నిర్మాతగా ఫహద్ […]
AIMIM in Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. ఇందులో భాగంగా.. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఆదివారం తమ 25 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహార్‌లోని ప్రజల గొంతుకగా మారతామని ఆశిస్తున్నాం.. అంటూ ఏఐఎంఐఎం ఈ జాబితాను ‘X’ వేదికగా పంచుకుంది. ఈ జాబితాలో సివాన్ నుంచి మహ్మద్ కైఫ్, గోపాల్‌గంజ్ ఏసీ నుంచి అనాస్ సలామ్, కిషన్‌గంజ్ నుంచి […]
2026 Kawasaki Versys 1100: కవాసాకి 2026 వెర్షన్ Versys 1100 మోటార్ సైకిల్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 2025లో Versys 1000 ను రీప్లేస్ చేస్తూ భారత్‌లో డెబ్యూ చేసిన Versys 1100 ఇప్పుడు మరింత రిఫైండ్ పవర్ యూనిట్‌తో అందుబాటులోకి వచ్చింది. డిజైన్, ఫీచర్లు ఇలా అన్నిటిలో 2026 మోడల్ మరింత మెరుగుదల చూపిస్తుంది. 2026 Kawasaki Versys 1100లో 1,099 cc లిక్విడ్ కూల్డ్, ఇన్లైన్ ఫోర్ ఇంజిన్ ఉంది. […]
Toyoto Urban Cruiser Hyryder Aero Edition: టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) తన ప్రసిద్ధ SUV అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ కోసం కొత్త ఏరో ఎడిషన్ (లిమిటెడ్ ఎడిషన్) స్టైలింగ్ ప్యాకేజీని అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టొయోటా డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. Aero Edition SUV వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. Aero Edition SUVకి బోల్డ్, స్పోర్టీ లుక్‌ను అందించడానికి ప్రత్యేక ఫీచర్లు డిజైన్ […]
REDMAGIC 11 Pro, 11 Pro+: చైనా మార్కెట్లో గేమింగ్ బ్రాండ్ REDMAGIC తన తాజా ఫ్లాగ్షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ REDMAGIC 11 Pro, REDMAGIC 11 Pro+ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లు అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యాయి. కంపెనీ ప్రకారం ఈ ప్రాసెసర్‌తో ఫోన్ AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4.35 మిలియన్ పాయింట్లు సాధించింది. ఈ ఫోన్లలో గరిష్టంగా 24GB LPDDR5T ర్యామ్, 1TB […]
Camel skating: ఎడారిలో జీవించే ఒంటెను “ఎడారి నౌక” (Ship of the Desert) అని పిలుస్తారు. వేడి ఇసుకలో నడవడంలో, పరుగెత్తడంలో దానికి ఎవరూ సాటి రారు. కానీ, ఒక ఒంటె స్కేటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు అలాంటి అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ నగరంలోని వెడల్పైన, విశాలంగా ఉన్న రహదారిపై ఒక ఒంటె స్కేట్‌బోర్డ్‌పై నిలబడి సులభంగా జారుతూ వెళ్తున్న వీడియో ఇంటర్నెట్ను షేక్ […]
Diwali 2025: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ఇది కేవలం ఒక్క రోజు పండుగ కాదు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలతో కూడిన గొప్ప వేడుక. ఈ ఏడాది దీపావళి ప్రధాన పూజ (లక్ష్మీ పూజ) అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది […]