Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ […]
Abdullahpurmet: ఈ మధ్య కొందరు కరెంటు పోల్స్ ఎక్కి వారి నిరసనను వ్యక్తం చేయడం కామన్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో విద్యుత్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి చేసిన సాహసం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, విద్యుత్ శాఖ […]
Emergency Landing: మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 167 మంది) ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా […]
Fake Babas Gang: దుండిగల్ ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగ బాబాల అవతారమెత్తి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూసిన ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆ తర్వాత మత్తుమందు చల్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి నుంచి నగదు దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి దొంగ ‘బాబా’ […]
HMD Fusion 2: హెచ్ఎండీ (HMD) సంస్థ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్ఎండీ ఫ్యూజన్ 2 (HMD Fusion 2)ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీ ఫ్యూజన్ 2 స్పెసిఫికేషన్లు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. ఈ హెచ్ఎండీ ఫ్యూజన్ 2 స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో విడుదల కానుంది. దీని డిస్ప్లేలో 120Hz రిఫ్రెష్ […]
Kurnool Bus Fire Accident: కర్నూలు నగర సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. కాకపోతే మరో మృతదేహానికి సంబంధించిన వివరాలను పోలీసులు చేదించలేకపోయారు. అయితే తాజాగా ఈ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే.. Viral Video: మందు […]
Viral Video: భారతదేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం నుంచి ఎక్కువ శాతం ఆదాయం రావడం తెలిసిన విషయమే. మందుబాబులు మద్యం కొనుగోల ద్వారా వారు చెల్లించే ట్యాక్స్ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం చేకూరుతోంది. మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేసి వారి స్టైల్ లో దాని తాగడం మనం చూసే ఉంటాము. మందు తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టైల్. ఇందుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే […]
Cyclone Mentha Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంథా’ తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుపాను తీవ్రత, వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజులు […]
Drones Attack: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 29 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక మరణించిన వారిలో 19 ఏళ్ల మహిళ, ఆమె 46 ఏళ్ల తల్లి ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా డ్రోన్ల దాడి కారణంగా రాజధానిలోని దెస్నియాన్స్కీ జిల్లాలోని రెండు […]
Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లింకన్ యూనివర్సిటీ శనివారం రాత్రి కాల్పులతో దద్దరిల్లింది. చారిత్రక నల్లజాతి విద్యాసంస్థ (HBCU) అయిన ఈ యూనివర్సిటీలో హోమ్‌కమింగ్ వేడుకలు జరుగుతున్న సమయంలో బహిరంగ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై చెస్టర్ కౌంటీ జిల్లా అటార్నీ క్రిస్టోఫర్ డి బారెనా సరోబ్ ఆదివారం తెల్లవారుజామున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తుపాకీ ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని […]