Donald Trump On Russia-Ukraine Issue: అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 2025లో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఈ శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. క్రెమ్లిన్ చర్చల కోసం దాని స్వంత నిబంధనలను సెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పుతిన్ తన సైన్యం నిరంతరం ముందుకు సాగుతున్నందున ఒప్పందం […]
Birsa Munda Jayanti: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన గిరిజన సమాజానికి ఓ ప్రత్యేక కానుకను అందించనున్నారు. దీని కింద మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు ‘గిరిజన స్వాతంత్య్ర సమర’ మ్యూజియంలను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అద్భుతమైన చరిత్ర కలిగిన బిర్సా ముండా జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 15 న జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా, జబల్పూర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంలను […]
Kim Jong un: ఆత్మాహుతి దాడి డ్రోన్లను భారీగా ఉత్పత్తి చేయాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీనికి ఒక రోజు ముందు అతను ఈ ఆయుధ వ్యవస్థ పరీక్షను వీక్షించాడు. ఉత్తరకొరియా మానవరహిత ఏరియల్ టెక్నాలజీ కాంప్లెక్స్ (UATC) తయారు చేసిన భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన డ్రోన్ల పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారు. ఇందుకు సంబంధించి కొరియన్ సెంట్రల్ […]
MCLR Rate Hike: మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఒక సంవత్సరం MCLR 0.05 శాతం పెరగడంతో ఇప్పుడు తొమ్మిది శాతానికి చేరుకుంది. వ్యక్తిగత, ఆటో, గృహ రుణాల రేటు ఒక సంవత్సరం MCLR రేటు […]
Aadhaar Update: ఆధార్ కార్డ్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) జారీ చేస్తుంది. ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది అనేక రకాల సేవలకు ఉపయోగించబడుతుంది. ఆధార్ కార్డు సహాయంతో, కొత్త సిమ్ కార్డు కొనడం, బ్యాంకు ఖాతా తెరవడం ఇంకా ప్రభుత్వ సబ్సిడీ, పాస్‌పోర్ట్ పొందడం కోసం దరఖాస్తు చేయడం వంటి ప్రతిదానికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వీటికోసం ఆధార్‌లో నమోదు చేయబడిన సమాచారం సరిగ్గా ఉండాలి. మీ […]
Doug Collins: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జట్టును ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి మాజీ జార్జియా కాంగ్రెస్ సభ్యుడు డగ్ కాలిన్స్ ని తన మంత్రి వర్గంలో చేర్చుకున్నాడు. సమాచారం ప్రకారం, అతను తదుపరి అమెరికా వెటరన్స్ అఫైర్స్ (VA) కార్యదర్శి పదవికి నామినేట్ అయ్యారు. గురువారం ఒక ప్రకటనలో.. చురుకైన సైనిక సిబ్బంది, అనుభవజ్ఞులు, సైనిక కుటుంబాల కోసం వాదించే కాలిన్స్ సామర్థ్యంపై ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. […]
Attack In Hospital: రోజురోజుకి దేశంలో దాడుల ఘటనలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడంతో కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అలాగే మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి భార్య, అతని రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి […]
Money In Car Stepney: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా యంత్రాంగం తాజాగా రూ.25 లక్షలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. జార్ఖండ్, బీహార్ సరిహద్దులోని బుద్వాదిహ్ (సరౌన్) చెక్‌పోస్టు వద్ద కొనసాగుతున్న వాహన తనిఖీలో గురువారం ఈ మొత్తాన్ని SST బృందం పట్టుకుంది. మొత్తం రూ.25 లక్షలతో పాటు కారు (స్విఫ్ట్ డిజైర్)ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డబ్బు అంతా కారు స్టెప్పాన్లో దాచారు. ఈ కేసులో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు […]
Diabetic Cataract Problem: కంటిశుక్లం.. అంటే కంటి కటకం ఓ తెల్లటి పొరల ఏర్పడటం. ఇది దృష్టిని కోల్పోవడానికి ఒక సాధారణ కారణం. ఈ వ్యాధి డయాబెటిక్ రోగులలో త్వరగా, తీవ్రంగా అభివృద్ధి చెందుతుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కంటిశుక్లం సాధారణం. మధుమేహం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా మధుమేహం బారిన పడిన వ్యక్తులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. సాధారణ వ్యక్తుల కంటే డయాబెటిక్ రోగులకు కంటిశుక్లం వచ్చే అవకాశం రెండు […]
Smuggling Dolls: చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు. నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, […]