Beer Bottle Color: ధూమపానం సేవించడం, ఆల్కహాల్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిన విషయమే. మద్యం తాగడం, ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ధూమపానం పెట్టెలపై క్యాన్సర్ కు దారితీస్తుందని పెద్ద అక్షరాలతో రాసిపెట్టిన ప్రజలు మాత్రం వాటిని తాగకుండా ఉండలేకున్నారు. అలాగే మద్యం ప్రియులు కూడా మద్యాన్ని తాగడం అదుపు చేసుకుందామనుకున్న వారి వల్ల కావడం లేదు. అంతెందుకు, ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేద్దామన్న కానీ కుదరడం లేదు. […]
Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్ మాములుగా లేదు. ఇండియాలోనే మెట్టమెదటి సారిగా దాదాపు 25 వేల మంది మధ్యలో పాట్నాలో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేసారు పుష్ప మూవీ టీం. ఈ సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ద రూల్.. ట్రైలర్ లాంచ్ పాస్ ల కొసం పాట్నాలొ గాంధీ మైదాన్ వద్ద భారీగా క్యూ కట్టారు అభిమానులు. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఐకాన్ స్టార్ […]
Pushpa 2 Trailer: పుష్ప 2 చిత్ర బృందం చెప్పిన విధంగానే సమయానికే మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులతో పాటు భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుష్ప ట్రైలర్ అదరగొట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ సినీ కార్యక్రమం కోసం అల్లు అభిమానులు దేశం నలుమూలల నుంచి పాట్నాకు చేరుకున్నారు. రెండు నిమిషాల 44 […]
Baba Siddique Murder: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసును విచారిస్తున్న ముంబై క్రైం బ్రాంచ్‌కు మరో భారీ విజయం లభించింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన గుజరాత్‌కు చెందిన ఓ నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్టు చేసింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన సల్మాన్ భాయ్ ఇక్బాల్ భాయ్ వోహ్రాను స్థానిక పోలీసుల సహాయంతో అకోలాలోని […]
Pushpa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘పుష్ప-2 ‘ ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ నేడు బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక […]
Licence Cancelled: ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటనలో అతడికి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పాలీసులు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులు చేసిన పనికి వారికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది. […]
Zebra Dhananjay: కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్ మల్టీ స్టారర్ గా నటించిన సినిమా ‘జీబ్రా’. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సినిమా ట్రైలర్ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా […]
Anshul Kamboj: హర్యానా స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో కేరళపై ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి అద్వితీయమైన ఫీట్ సాధించాడు. శుక్రవారం లాహ్లీలోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో కేరళ, హర్యానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ ఈ అద్భుతం నమోదు చేశాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ 10 […]
Train Ticket Booking: భారతదేశంలో రైలు ప్రయాణం చాలా మంది ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో టిక్కెట్ బుకింగ్ కోసం సులభమైన, నమ్మదగిన యాప్‌ని కలిగి ఉండటం తప్పనిసరి. మీ ప్రయాణాన్ని వేగంగా, సౌకర్యవంతంగా ఇంకా ఒత్తిడి లేకుండా చేసే కొన్ని ఉత్తమ రైలు టిక్కెట్ బుకింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సులభమైన ప్రక్రియ కారణంగా మీరు ధృవీకరించబడిన టిక్కెట్‌ను పొందే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదే సమయంలో యాప్‌లో అందుబాటులో ఉన్న […]
BMW M340i: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ కారును రూ. 72.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేసింది. ఇందులో హెడ్‌ల్యాంప్‌ల కోసం M లైట్ షాడోలైన్ ముగింపు, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో 19-అంగుళాల జెట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ (995M)తో వస్తుంది. షార్పర్ బంపర్ డిజైన్, బ్లాక్ మెష్ కిడ్నీ గ్రిల్, డ్యూయల్-ఎగ్జాస్ట్ టిప్స్, బ్లాక్-అవుట్ ORVMలు […]