Thandel Bujji Thalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏంటో అవైటెడ్ సినిమాలలో ‘తండేల్’ కూడా ఉంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై, చందూ మొండేటి దర్శకత్వంలో.. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. దీనికి కారణం రాక్‌స్టార్ దేవి శ్రీ […]
Javier Aguirre: హోండురాస్‌తో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా అండ్ కరేబియన్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (CONCACAF) నేషన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో మెక్సికో ప్రధాన కోచ్ జేవియర్ అగ్యిర్ ఫుట్‌బాల్ హింసను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత, 65 ఏళ్ల కోచ్ ప్రత్యర్థి ప్రధాన కోచ్ రేనాల్డో రుయెడాతో కరచాలనం చేసేందుకు టచ్‌లైన్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో స్టాండ్ నుండి విసిరిన డబ్బా కోచ్ తలకు తగిలి అతని గాయం రక్తస్రావం ప్రారంభమైంది. […]
IFFI GOA: మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ లు అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతోన్నారు.ఈ నేపథ్యంలో ‘డిస్పాచ్’ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతుండగా.. నవంబర్ 23న నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ని ప్రదర్శించనున్నారు. ఇకపోతే, కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వా, అర్చిత […]
Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో నాగ శౌర్యతో కలిసిన చేసిన క్యూట్ లవ్ స్టోరీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె పేరుకు ఢిల్లీ అమ్మాయి కానీ.. నిజానికి సొంతమ్మాయిగానే చూశారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు కుర్రహీరోలతో జత కట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు. అయితే, రాశీ మాత్రం ఇక్కడ […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ నుండి నాని చేస్తే సినిమా సూపర్ హిట్ స్థాయికి చేరుకున్నాడు. దీనితో ప్రొడ్యూసర్స్ నానితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇకపోతే, హ్యాట్రిక్ గా సినిమాలు హిట్స్ తర్వాత మరింత జోష్ […]
Doug Bracewell: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్‌వెల్ కు కొకైన్ పాజిటీవ్‌గా తేలడంతో అతడిపై నెల రోజుల పాటు నిషేధం విధించారు. జనవరి 2024లో, వెల్లింగ్టన్తో జరిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల కోసం జరిగిన దేశీయ టి20 మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత నిషేధిత పదార్థాన్ని ఉపయోగిస్తున్నట్లు కనుగొనబడింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత బ్రేస్‌వెల్ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అతను కేవలం 21 పరుగులకే 2 […]
Puspa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ బీహార్ లోని పాట్నా వేదిక జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తాన్న తరుణం రానే వచ్చేసింది. రెండు నిమిషాల 44 సెకండ్లు నిడివితో విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ప్రముఖ నిర్మాత, […]
Mechanic Rocky Trailer: వరంగర్ నగరంలో ఆదివారం నాడు ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపారు. కార్యక్రమానికి భారీగా హాజరైన సినీ అభిమానుల సమక్షంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 ను లాంచ్ చేశారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వక్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. […]
Mechanic Rocky Trailer 2.0: మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్ ఇప్పటికే ట్రైలర్ 1.0 సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాకు కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మెకానిక్ రాకీ చిత్రం […]
Puspa 2 Trailer: బీహార్ లోని పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దెత్తున అల్లు అర్జున్ అభిమానులు హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో అభుమానుల కోలాహలం మాములుగా లేదు. పుష్ప.. పుష్ప.. అంటూ వేడుకను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం తెలుపుతూ, ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలని చెప్పింది. నేను పుష్ప […]