Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32-23తో పాట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. దీంతో హర్యానా జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. దీనితో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్ రికార్డుతో నాలుగోసారి టైటిల్ సాధించాలన్న కల చెదిరిపోయింది. చివరి మ్యాచ్‌లో హర్యానా తరఫున శివమ్ పటారే అత్యధికంగా 9 పాయింట్లు సాధించాడు. అలాగే మహ్మద్రెజా […]
Koneru Hampi: 2024 సంవత్సరం చెస్‌లో భారతదేశానికి చిరస్మరణీయమైనదిగా మారింది. 2024 చివరిలో, భారత మహిళా చెస్ క్రీడాకారిణి హంపి కోనేరు పెద్ద ఘనతను మరోసారి సాధించింది. తాజాగా, 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా, ఇప్పుడు 37 ఏళ్ల హంపి కోనేరు చరిత్ర సృష్టించింది. మహిళా చెస్ క్రీడాకారిణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హంపి ఈ టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం. […]
Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం. MG ఆస్టర్: MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు […]
SA vs PAK: దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసి లీడ్ […]
Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్ల గురించి చూద్దాం.. […]
Heart Bypass Surgery: గుండె బైపాస్ సర్జరీ తర్వాత ఆరోగ్యంగా కోలుకోవడమే కాకుండా, భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం అవసరం. శస్త్రచికిత్స తర్వాత తగిన ఆహార నియమాలు పాటించడం రక్తనాళాలను శుభ్రంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా మారుతుంది. కాబట్టి గుండె బైపాస్ సర్జరీ తర్వాత తినాల్సిన, తినకూడని ఆహరం ఏంటో చూద్దామా.. Also Read: Womens Wearing […]
Womens Wearing Bangles Reason: హిందూ సంప్రదాయాలలో అనేక విశ్వాసాలు, నమ్మకాలు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈ సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నవిగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను గ్రహించడం చాలా అవసరం. హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహిత స్త్రీలు గాజులు ధరించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలతో కూడిన ఆరోగ్యకరమైన అభ్యాసంగా కూడా ఉందని తెలుస్తోంది. Also Read: Ram Charan Cut-Out Launch: రామ్ […]
Itel A50: మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, itel A50 మీకు సరైన ఎంపిక కావచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న “ఐటెల్ డేస్” సేల్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు పెంచుకోవచ్చు) ఇంకా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,099 కే అందించనున్నారు. జనవరి […]
హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. గత నెలలో ఈ జంట తమ అభిమానులతో ఈ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తాము ముగ్గురము కాబోతున్నట్లు వారు ప్రకటించారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఈ జంట మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా అతియా బేబీ బంప్‌తో ఉన్న కెమెరాలకు చిక్కింది. Also Read: Shruti Haasan: అమ్మ నాన్న వల్లే మద్యానికి బానిసయ్యా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్ […]
Digital Arrest Call: ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ తరహా కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఒక ఇలాంటి విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో, యువకుడి చాకచక్యంతో మోసగాడు స్వయంగా ఫోన్‌ను డిస్కనెక్ట్ చేయవలసి వచ్చింది. అసలు సంగతి ఏంటన్న విషయానికి వస్తే.. ముంబైలోని అంధేరీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మోసగాడు బాధితుడిని భయపెడతాడు. ఈ వీడియో ప్రారంభంలో, […]