Eyebrow Coding: వామ్మో చిచ్చర పిడుగులు.. “కనుబొమ్మల”తోనే మాట్లాడేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eyebrow Coding: సమాచారాన్ని చేరవేయడానికి భాష ఒక ప్రాథమిక సాధనం. ఆలోచనలు, భావాలు, వాస్తవాలను మాటలు, లిఖితపూర్వకంగా వ్యక్త పరుస్తాం. అంతేకాదు.. సంజ్ఞల ద్వారా సైతం మాట్లాడొచ్చు. సంజ్ఞల ద్వారా భావాలను వ్యక్త పర్చడంలో ఇద్దరు చిచ్చర పిడుగులు ఆరితేరారు. ఈ ఇద్దరు విద్యార్థినుల మధ్య ఒక్క మాట కూడా వినిపించదు. పెదవులు కదలవు. అయినప్పటికీ సమాచార మార్పిడి మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ఒకరు కనుబొమ్మలను కదిలిస్తే చాలు.. మరొకరు ఆ సంకేతాన్ని క్షణాల్లో అర్థం చేసుకుని పేపర్‌పై వాక్యాలుగా రాసేస్తారు. ఇది ‘ఐబ్రో కోడింగ్’ లిపి. ఈ వినూత్న ఆవిష్కరణకు రూపకర్త తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు మధు.
READ MORE: Team India: గంభీర్‌ను కోచ్గా తొలగించేందుకు ప్లాన్.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు షాకింగ్ ఆన్సర్!
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
మధు మార్గదర్శకత్వంలో విద్యార్థినులు స్నిగ్ధ, తన్మయి ఈ ప్రత్యేక కమ్యూనికేషన్ విధానంలో నైపుణ్యం సాధించారు.. తిరుపతి వేదికగా ఆదివారం నిర్వహించిన భారతీయ వైజ్ఞానిక సమ్మేళనంలో ఈ ‘ఐబ్రో కోడింగ్’ విధానాన్ని విద్యార్థినులు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంగ్లిష్ అక్షరాలు (A నుంచి Z వరకు), సంఖ్యలు (0 నుంచి 9 వరకు)కు ప్రత్యేకమైన కోడ్‌ను రూపొందించారు. కుడి కనుబొమ్మ కదలిక, ఎడమ కనుబొమ్మ కదలిక, రెండు కనుబొమ్మలను కలిపి కదల్చడం వంటి వివిధ కాంబినేషన్లతో అక్షరాల కోడ్‌ను రూపొందించారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!