Vitamin D Deficiency: ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి కీలకమైనది. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి ద్వారా ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. అయితే దాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కానీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ డ్ లోపం ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ లక్షణాలెంతో ఒకసారి చూద్దామా.. Also Read: CM Chandrababu : […]
BSNL Recharge: కొత్త సంవత్సరం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు భారీ కానుకను అందించింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ వినియోగదారుల కోసం రెండు కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత SMS, హై స్పీడ్ డేటా మొదలైన ప్రయోజనాలను పొందుతారు. బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్లు రూ. 215, రూ. 628 ధరలలో ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన రీఛార్జ్‌లతో పోలిస్తే, బీఎస్ఎన్ఎల్ ఈ చౌక రీఛార్జ్‌లు మరింత చెల్లుబాటు, […]
Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన రౌండ్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో […]
Healthy Resolution: నూతన సంవత్సరం అనేది కొత్త ప్రారంభం అని చాలా మంది భావిస్తారు. మీ జీవితం కొన్ని విషయాలను మెరుగుపరచడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంకా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ఇది మంచి సమయం. తరచుగా మన బిజీ లైఫ్‌లో, మనం మన ఆహారంపై శ్రద్ధ చూపలేకపోతున్నాము. ఇది క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ సంవత్సరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలనుకుంటే మీ ఆహారంలో కొన్ని ప్రభావవంతమైన అలవాట్లను […]
Fraud Case: ప్రధాని నరేంద్ర మోదీ కార్యదర్శి పీకే మిశ్రా పేరు వాడుతూ అడ్డదారిలో కోట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఓ జంట అరెస్టు అయింది. ఒడిశా పోలీసులు హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే దంపతులను అరెస్టు చేసారు పోలీసు అధికారులు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఇన్ఫోసిటీ ప్రాంతంలో విలాసవంతమైన కార్యాలయం నిర్వహిస్తూ.. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి జంట ప్రధాన మంత్రి కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ […]
Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి […]
Traffic Rules In Hyderabad: హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ఎయిర్‌పోర్టుకు […]
Team India Schedule 2025: భారత క్రికెట్ జట్టు 2024లో అభిమానులను ఎంతగానో థ్రిల్ చేసింది. ఈ ఏడాది టీమిండియాకు కాస్త మిశ్రమ సంవత్సరం అని చెప్పవచ్చు. ఒకవైపు భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు, తొలిసారిగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే, 2025లో కూడా టీమిండియా చాలా బిజీగా ఉండబోతోంది. 2025 చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే. 2025 సంవత్సరంలో […]
Puspa 2 Collections: “పుష్ప-2 ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. కాకపోతే, ఈ సినిమా నాలుగో సోమవారం వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ సినిమా 26వ రోజు వసూళ్లు చూస్తే ఇప్పటి వరకు వసూళ్లలో తక్కువగా ఉన్నాయి. అయితే, కొత్త సంవత్సరంలో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే, ‘పుష్ప 2’ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయలను క్రాస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ను […]
Pawan Kalyan: ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఒదిగి ఉండే తత్వం కొంత మందికే ఉంటుంది. అలాంటి వ్యక్తుల లిస్ట్ లో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినా, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ఎక్కడా అతనికి గర్వం తలకెక్కలేదని స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, బయటివారు కూడా ప్రశంసిస్తారు. టాలీవుడ్లో పవర్ స్టార్‌గా స్టార్ […]