Itel A50: అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కేవలం రూ. 6099కే
- తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్
- అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్
- కేవలం రూ. 6099కే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itel A50: మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, itel A50 మీకు సరైన ఎంపిక కావచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న “ఐటెల్ డేస్” సేల్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు పెంచుకోవచ్చు) ఇంకా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,099 కే అందించనున్నారు. జనవరి 2 వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో రూ.250 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపు కూడా ఉంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్‌ను మార్పిడి చేసి అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ మార్పిడి పాలసీ ఆధారంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న సేల్ ఆఫర్లను వినియోగించుకుని, తక్కువ ధరలో గొప్ప పనితీరును పొందండి.
Also Read: Athiya Shetty: బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన అతియా శెట్టి
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇక Itel A50 సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూస్తే.. ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.6 ఇంచ్ IPS LCD డిస్‌ప్లే, 720 x 1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే వస్తుంది. అలాగే Unisoc T603 చిప్‌సెట్, ఆక్టా-కోర్ CPUతో ప్రాసెసర్ లభిస్తుంది. 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు విస్తరించవచ్చు), 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో రియర్ కెమెరాగా 8 MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరాలో 5 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక బ్యాటరీ 5000 mAh తో వస్తుండగా, 10W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. Android 14 (Go ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్, 4G LTE సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్లు ఉండనున్నాయి. ఇక ఫోన్ మిస్ట్ బ్లాక్, లైమ్ గ్రీన్, సయాన్ బ్లూ, షిమ్మర్ గోల్డ్ అనే 3 రంగులలో అందుబాటులో ఉన్నాయి.
Also Read: Digital Arrest Call: సైబర్ నేరస్తుడికి యువకుడు బలే దెబ్బేశాడుగా.. (వీడియో)
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..