Kidney Stones: మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం అనేది ప్రస్తుత కాలంలో చాలా సాధారణమైన సమస్యగా మారింది. కిడ్నీలలో ఖనిజాలు (మినరల్స్) ఒకదానికొకటి అతుక్కుని చిన్న లేదా పెద్ద సైజులో ఒక్క గట్టి పదార్థంగా మారడమే కిడ్నీ స్టోన్స్. ఇవి మొదట్లో చిన్నవిగా ఉండి పెద్దవిగా మారి మూత్రనాళంలో కదలినప్పుడు తీవ్రమైన నొప్పి, మంట, మూత్ర విసర్జనలో అడ్డంకి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ఇవి కిడ్నీలకు హాని కలిగించడంతో […]
POCSO Case: కేరళలోని మంజేరిలోని ప్రత్యేక లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (POCSO) కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినందుకు ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో నిందితులైన మహిళ, ఆమె భర్త కలిసి దారుణానికి పాల్పడ్డారు. మొదటగా బాధితురాలి తల్లి తన భర్తను విడిచిపెట్టిన తర్వాత ఈ దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురంలో ఉన్నప్పుడు నిందితురాలు […]
Harmanpreet Kaur Wax Statue: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నవంబర్ 2న భారత మహిళా క్రికెట్ జట్టు సృష్టించిన చరిత్రను ఎవరూ మర్చిపోలేరు. మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత జట్టు తమ మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రక విజయాన్ని శాశ్వతం చేసేందుకు.. భారత జట్టుకు తొలి మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ […]
Moto G67 Power 5G: మోటరోలా తాజాగా Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో 7000mAh బ్యాటరీ, ఆధునిక ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ కేవలం రూ.15,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. యువతను ఆకర్షించే స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ప్రధాన హైలైట్లుగా నిలవనున్నాయి. Bihar Elctions: రేపే బీహార్ […]
Sunrisers Leeds: ఏంటి.. కావ్య మారన్ యజమానురులుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు మారిందని అనుకుంటున్నారా..? ఆబ్బె.. అదేం కాదండి.. కాకపోతే పెరుమారింది మాత్రం కావ్య మారన్ యజమానురులుగా ఉన్న జట్టు పేరే. ఏంటి మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారా..? ఆగండి.. ఆగండి.. అసలు మ్యాటర్ ఏంటంటే.. VW Smart QLED Android TV: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. రూ.10,999కే 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. ! ఇంగ్లాండ్‌లోని ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ […]
VW Smart QLED Android TV: ఇంట్లో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ తక్కువుగా ఉందా.? అయితే ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. VW సంస్థ అందిస్తున్న 40 అంగుళాల స్మార్ట్ QLED ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధరపై కంపెనీ 48% బంపర్ ఆఫర్‌ను అందిస్తూ ఈ టీవీని కేవలం రూ.10,999కే విక్రయిస్తోంది. ఈ టీవీపై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. […]
Temple Dwajasthambam: ప్రతి హిందూ దేవాలయంలో ప్రధాన గోపురం దాటి లోపలికి అడుగుపెట్టగానే మనకు మొదట దర్శనమిచ్చేది ‘ధ్వజ స్తంభం’. బంగారు లేదా వెండి తొడుగులతో, గంటలతో అలంకరించబడి నిటారుగా ఉండే ఈ స్తంభం చుట్టూ ప్రదక్షిణ, నమస్కారం చేసిన తర్వాతే మనం మూలవిరాట్టును దర్శించుకోవడం ఆనవాయితీ. కేవలం ఆచారంగా భావించే ఈ ధ్వజస్తంభం వెనుక.. అద్భుతమైన పౌరాణిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? తెలియదా.. అయితేనేమి అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆగమ […]
Kartika Purnima: కార్తీక మాసం… శివపార్వతుల అనుగ్రహాన్ని అందించి.. ఆధ్యాత్మిక శక్తితో నింపే ఓ పవిత్రమైన నెల. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు వంటి ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ.. వీటన్నింటిలోనూ ఉసిరి వృక్షం, దాని ఫలం యొక్క పాత్ర అసాధారణమైనది. కేవలం పూజలకే కాదు.. మన ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ ఉసిరి ప్రాముఖ్యత కార్తీకంలో ఎందుకంత విశేషంగా ఉందో తెలుసుకుందాం. IP68+IP69 రేటింగ్స్, 200MP Samsung HP5 కెమెరా, 7,000mAh […]
Vivo Y500 Pro: వివో సంస్థ ఇప్పటికే రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను టీజ్ చేయడంతో పాటు.. ఆ మొబైల్ సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ధృవీకరించింది. ఆ మొబైల్ ఏదో కాదు.. ఇది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన Vivo Y500 సిరీస్‌లో కొత్త మోడల్‌గా చేరనుంది. నివేదికల ప్రకారం Vivo Y500 Pro నవంబర్ 10న చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అధికారికంగా లాంచ్ […]
Moto G67 Power 5G: మోటరోలా (Motorola) కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G67 Power 5G ను భారత మార్కెట్లో నేడు (నవంబర్ 5) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మోటరోలా అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన ఈ ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ, ప్రాసెసర్, మంచి కెమెరా పనితీరుతో ఆకట్టుకోనుంది. ఇక పనితీరు పరంగా చూస్తే Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ […]