Lava Agni: Fire for More: లావా (Lava) సంస్థ అగ్ని (Agni) సిరీస్‌లోని Agni 4 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇది గత సంవత్సరం విడుదలైన Agni 3 కి అప్డేటెడ్ గా రానుంది. ఈ కొత్త మొబైల్ డిజైన్, ఫీచర్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని కంపెనీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అదే.. “అగ్ని: ఫైర్ ఫర్ మోర్” (Agni: Fire for More). ఈ నినాదం కేవలం […]
Unix India: యూనిక్స్ ఇండియా (Unix India) తమ క్లాసిక్ ఎడిషన్ శ్రేణిలో భాగంగా రెండు కొత్త బ్లూటూత్ స్పీకర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Capri 52 (XB-U88), Pontiac 34 (XB-U77) అనే ఈ కొత్త మోడల్స్ వింటేజ్ కార్ల ప్రత్యేక డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ రెండు స్పీకర్లు 10W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. 7500mAh […]
REDMAGIC 11 Pro: REDMAGIC సంస్థ తమ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ REDMAGIC 11 Pro ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్లోబల్ వెర్షన్లో స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేకపోయినా.. చార్జింగ్ విషయంలో చిన్న తేడా కనపరిచారు. చైనా వెర్షన్లో ఉన్న 120W ఫాస్ట్ ఛార్జింగ్ స్థానంలో గ్లోబల్ వెర్షన్లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ […]
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం సంబంధించి మరింత దారుణ వివరాలను బయటపెడుతోంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ పెను ప్రమాదానికి కారణమైన బస్సు, టిప్పర్ లారీపై గతంలో పలు ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సుపై రూ. 2,305 […]
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరికి సంబంధించిన విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం వికారాబాద్‌లోని అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ.. ఆయన చాకచక్యంగా బస్సును అదుపు చేసి అందులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే, నేడు అదే బస్సు ప్రమాదానికి గురై ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరం. […]
Vivo Y19s 5G: వివో భారత్‌లో తన తాజా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Y19s 5G ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Y19e 4G మోడల్ తరువాత Y సిరీస్‌లో మరో ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ SGS, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు పొందింది. దీంతో ఇది కింద పడి పోవడం, షాక్‌లు, ఇతర కఠిన పరిస్థితుల్లో కూడా భద్రంగా పనిచేసేలా రూపొందించబడింది. అంతేకాకుండా […]
Chevella Accident Causes: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర లోని హైదరాబాద్–బీజాపూర్ హైవేపై నేడు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటన రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు సగ భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడడంతో ప్రాణ నష్టం […]
Chevella Road Incident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు కుడివైపు భాగం మొత్తం నుజ్జునుజ్జు కాగా.. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 […]
Shree Charani: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు క్రీడా రంగంలో పెద్దగా పేరు లేని ప్రాంతమైనా.. ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం, ఎర్రమల్లె గ్రామానికి చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించింది. మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించి దేశానికే గర్వకారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళల […]
Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా […]