SRH IPL 2026: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఖరారు చేయడానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబర్ 15 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. జట్లలోని ఆటగాళ్ల మార్పులపై ఊహాగానాలు, నివేదికలు అమాంతం పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ నివేదిక ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోని స్టార్ ఆటగాడు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది క్లాసెన్‌ను SRH ఐపీఎల్ రికార్డు రిటెన్షన్ […]
ICC Rankings: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ను టీమిండియా గెలిచిన సంగతి విధితమే. ఇక బిగ్ టోర్నమెంట్ ముగియడంతో ఐసీసీ (ICC) మహిళల వన్డే (ODI) ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు ప్రదర్శనతో ఏకంగా నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌కు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధానను వోల్వార్ట్ అధిగమించి […]
World Cup Team of the Tournament: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం తర్వాత ఐసీసీ (ICC) ప్రకటించిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం చెలాయించారు. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత త్రయం స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు స్థానం సంపాదించారు. ఈ ముగ్గురూ జట్టు తొలి ప్రపంచకప్ విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ […]
ChatGPT Go: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తమ మొదటి DevDay Exchange ఈవెంట్‌ను భారతదేశంలో నిర్వహించనున్న సందర్భంగా.. ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌ను ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ ఆఫర్ ద్వారా భారతీయ వినియోగదారులు రాబోయే 12 నెలల పాటు ChatGPT Go ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ వాస్తవానికి […]
Realme GT 8 Pro Aston Martin F1: రియల్ మీ (Realme) సంస్థ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Realme GT 8 Pro సంబంధించి ప్రత్యేక ఎడిషన్‌ను చైనాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. Realme GT 8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్ Aston Martin ప్రత్యేక ఆకుపచ్చ రంగు, వెనుక భాగంలో ఉన్న ఐకానిక్ రెండు రెక్కల లోగోతో ప్రీమియం మోటార్ స్పోర్ట్ స్ఫూర్తిని చూపిస్తుంది. డిజైన్‌లో […]
Cricketers Salary: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ టోర్నమెంట్లలో తమకు తొలిసారిగా విజయం దక్కించుకుని.. మొదటి మహిళల ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఈ ఘనత దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకునేందుకు కారణంగా నిలిచింది. 52 పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం భారత మహిళా క్రికెట్‌పై దేశం దృష్టిని మళ్లించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత మహిళల క్రికెట్లోని […]
Richest Female Cricketers: నవీ ముంబై వేదికగా నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ విజయం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సాధించిన ఈ విజయం కేవలం భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక క్రీడా మైలురాయిగా మాత్రమే కాకుండా.. అనేక సంవత్సరాల కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆశల మిళితంగా నిలిచింది. భారత్ ఈ ట్రోఫీని ఎత్తగానే దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో […]
World Cup 2025 BCCI: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించినా.. ఇప్పటి వరకు విక్టరీ పరేడ్ (అభినందన కార్యక్రమం) ఏదీ..? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి ఎందుకు ఆ విపక్ష. దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి టీమిండియా మొదటిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన విజయానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. బీసీసీఐ పరేడ్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ చేయలేదు. […]
NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్విటీ డెరివేటివ్స్ (F&O) విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త మెకానిజం డిసెంబర్ 8వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అధికారిక ప్రక్రియకు ముందు సభ్యులు అప్డేట్ చేసిన సిస్టమ్, కాంట్రాక్ట్ ఫైల్‌లను పరీక్షించడానికి వీలుగా డిసెంబర్ 6వ తేదీన మాక్ ట్రేడింగ్ నిర్వహించబడుతుందని NSE ఒక ప్రకటనలో పేర్కొంది. The Girlfriend : రష్మికతో పని చేయడం […]
Lava Agni: Fire for More: లావా (Lava) సంస్థ అగ్ని (Agni) సిరీస్‌లోని Agni 4 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇది గత సంవత్సరం విడుదలైన Agni 3 కి అప్డేటెడ్ గా రానుంది. ఈ కొత్త మొబైల్ డిజైన్, ఫీచర్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని కంపెనీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అదే.. “అగ్ని: ఫైర్ ఫర్ మోర్” (Agni: Fire for More). ఈ నినాదం కేవలం […]