Flying Squad Raid: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు.. మరోవైపు విపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వం నేపథ్యంలో ఓటర్లను తాయిలాలతో మభ్యపెట్టేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తమై కీలక నేతల కదలికలపై నిరంతరం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఓటర్లకు డబ్బు పంచేందుకు భారీ ఎత్తున […]
Koti Deepotsavam 2025 Day 7: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవం 2025 మహోత్సవం అపారమైన హరిహర నమో శంకర అంటూ దేదివ్యమానంగా కొనసాగుతోంది. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం, ఆపై కోటి దీపోత్సవంగా రూపాంతరం చెంది.. ప్రతి ఏటా భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే పవిత్ర సందేశాన్ని ప్రపంచానికి చాటుతున్న ఈ […]
CM Revanth Reddy Birthday: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న 57 ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. సీఎం జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందే ఆయనకు అత్యంత వినూత్న రీతిలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సృజనాత్మకంగా ఒక బహుమతిని అందించారు. Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్టులో టెక్నికల్ సమస్య.. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి 57 కిలోల […]
Nagaram fire accident: దీపం అంటుకొని తీవ్ర గాయాలపాలైన ఏడేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ ఆర్.ఎల్. నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో నాగారం మున్సిపాలిటీలోని ఆర్.ఎల్. నగర్ లో నివాసముంటున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు. Elon […]
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, టెస్లా వాటాదారులు ఆయనకు రాబోయే పదేళ్ల కాలానికి సుమారు $1 ట్రిలియన్ (ట్రిలియన్ డాలర్ల) జీతభత్యాల ప్యాకేజీని ఆమోదించడంతో మరింత సంపన్నుడుగా మారారు. ఈ భారీ ప్యాకేజీ ఆమోదం సందర్భంగా.. మస్క్ టెక్సాస్లోని టెస్లా వార్షిక సమావేశంలో తన కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ అయిన ‘ఆప్టిమస్’తో కలిసి డాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కొత్త వేతన ప్యాకేజీ ఆమోదం పొందిన వెంటనే.. మస్క్ ప్రేక్షకులను […]
Vivek Venkatswamy: తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమం, రక్షణతో పాటు వారికి సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తాజాగా సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈ నెల 12న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం […]
OnePlus 15: వన్ప్లస్ (OnePlus) కంపెనీ మరో సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోన్తో అభిమానుల ముందుకు రానుంది. వన్ప్లస్ 15 (OnePlus 15) గ్లోబల్, భారతీయ మార్కెట్లలో నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ వేగం, పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, డిస్ప్లే క్వాలిటీ వంటి అంశాల్లో కొత్త ప్రమాణాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ప్లస్ 15 వినియోగదారులకు ఇప్పటివరకు చూడని విజువల్ ఫ్లూయిడిటీని అందించనుంది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తొలిసారిగా 1.5K […]
Vande Mataram: భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటైన “వందేమాతరం” జాతీయ గేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు “వందేమాతరం” జాతీయ గేయం 150వ వార్షికోత్సవం ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా జరిగే ఈ సంస్మరణోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేడు 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను కూడా ఆయన […]
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్లో నాల్గవ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించనుంది. సిరీస్ ప్రస్తుతం మూడు మ్యాచ్ల తర్వాత 1-1 సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ పోరులో గెలిచే జట్టు సిరీస్ను కోల్పోకుండా ఉండే […]
Samsung Galaxy Z Flip 6: స్మార్ట్ మొబైల్స్ నందు ఫ్లిప్ మొబైల్స్ వేరయా అన్నట్లుగా.. స్మార్ట్ ఫోన్స్ లో ఎన్ని కొత్త ఫీచర్లు వచ్చిన ఫ్లిప్ మొబైల్స్ కు ఉన్న క్రేజ్ వేరు. నిజానికి చాలామంది ఈ ఫ్లిప్ మొబైల్స్ ధర ఎక్కువగా ఉండడంతో వాటిని కొనడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వారి కోసం తాజాగా శాంసంగ్.. గెలాక్సీ Z ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) మొబైల్ పై భారీ ఆఫర్ […]