TCL Tv: క్రికెట్ ప్రేమికుల కోసం TCL ఇండియా ప్రత్యేక క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఐపీఎల్ 2025 సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు TCL తన కస్టమర్లకు ఆసియా కప్ టికెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే వారంవారీ ప్రత్యేక వౌచర్లను అందిస్తూ క్రికెట్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. TCL ప్రకారం, క్రికెట్ భారతదేశ సాంస్కృతిక జీవితంలో కీలక భాగమని తెలిపింది. ఐపీఎల్ దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఈ పోటీకి సంబంధించిన ఉత్సాహాన్ని […]
Divorce: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట, ఐదేళ్లలోపు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఏమిటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ నివేదిక ప్రకారం.. చాహల్, ధనశ్రీ విడాకులకు ప్రధాన కారణం ముంబైకి మారాలన్న విషయంపై వచ్చిన అభిప్రాయ భేదాలేనని తెలుస్తోంది. ధనశ్రీ […]
RR vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఆరవ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఈ సీజన్ లో రెండు జట్లు మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో, ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇక నేడు మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ […]
Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త […]
Airtel: దేశంలోని 2000 నగరాల్లో భారతీ ఎయిర్టెల్ తమ IPTV (Internet Protocol Television) సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఎయిర్టెల్ తన IPTV సేవను కొత్త, ప్రస్తుత వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. ఎయిర్టెల్ వినియోగదారులకు పెద్ద స్క్రీన్ పై మంచి క్వాలిటీ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. అతి త్వరలో ఢిల్లీ, రాజస్థాన్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. Read Also: […]
Budget Cars: సరసమైన ధరకు నాణ్యమైన, లేటెస్ట్ ఫీచర్లతో కూడిన కారును కొనుగోలు చేయాలనుకుంటే భారత మార్కెట్లో అనేక కంపెనీల కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మొదటిసారి కారును కొనుగోలు చేసేవారికి లేదా బడ్జెట్ లో కొత్త కారు కోసం చూస్తున్న వారికి కొన్ని కార్లు బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి. మరి ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొన్ని ఉత్తమ బడ్జెట్ కార్ల గురించిన విశేషాలను చూద్దామా.. టాటా టియాగో: సురక్షితమైన, దృఢమైన వాహనం కోసాం […]
PAN Card Necessary: ప్రస్తుతం పాన్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఏదైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం తప్పనిసరి. పాన్ కార్డును ఇంకమ్ టాక్స్ డిపార్ట్మెంట్ 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ద్వారా జారీ చేస్తుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా నిర్వహించబడుతుంది. పాన్ కార్డ్ టాక్స్ చెల్లింపులను మాత్రమే కాకుండా మనం చేసే ఇతర ఆర్థిక లావాదేవీలన్నిటిని ట్రాక్ […]
Vivo T4 5G: అద్భుతమైన కెమెరా క్వాలిటీ ఫీచర్స్, గేమింగ్ ప్రియులకు సంబంధిన ఫోన్లను ఎప్పటికప్పుడు కొత్తగా మొబైల్స్ ను విడుదల చేస్తూ వివో కంపెనీ భారతీయ మార్కెట్ లో తనదైన శైలితో దూసుకెళ్తుంది. ఈ ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన కొత్త Vivo T4 5G స్మార్ట్ఫోన్ను భారతదేశంలో అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది. 2024 ఏడాదిలో వచ్చిన Vivo T3 5Gకు ఇది అప్డేట్ వర్షన్ గా […]
Realme P3 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ తన కొత్త రియల్మీ P3 5G ఫోన్ను భారతదేశంలో నేడు (మార్చి 26)న విడుదల చేసింది. ఇక ఈ రియల్మీ P3 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 6GB + 128GB మోడల్ అసలు ధర రూ. 16,999గా ఉండగా.. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 14,999కే అందుబాటులోకి వచ్చింది. అలాగే 8GB + 128GB వెర్షన్ రూ.17,999 ధరతో విడుదల కాగా, బ్యాంక్ […]
Lava Shark: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన కొత్త షార్క్ సిరీస్ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ధలోనే డిజైన్, పెర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ ఫోన్ రూపొందించబడింది. ఇక ఈ మొబైల్ ఫీచర్లను చూస్తే.. Read Also: Bank Holidays: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే? లావా […]