Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మే 16న (గురువారం) టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే చర్చల కోసం పుతిన్ రాక కోసం ఎదురుచూస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రకటనను జెలెన్స్కీ తాజాగా “ఎక్స్” లో పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాతో వెంటనే చర్చలకు ఒప్పుకోవాలని సూచించిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది. Read Also: Diamond League: నీరజ్ […]
Diamond League: ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీటింగ్‌లో భారత అథ్లెట్లకు ఇదివరకెప్పుడూ లేని స్థాయిలో ప్రాతినిధ్యం లభించింది. మే 16న దోహాలో జరగనున్న ఈ లీగ్‌లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేతృత్వంలో నాలుగు మంది భారత అథ్లెట్లు తలపడనున్నారు. 2023లో దోహా డైమండ్ లీగ్‌ను 88.67 మీటర్ల త్రో వేసి గెలిచిన నీరజ్, 2024లో 88.36 మీటర్లతో రెండో స్థానాన్ని సాధించాడు. ఈ ఏడాది కూడా జావెలిన్ విభాగంలో పోటీ పడనున్నాడు. అతనితో […]
Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది. […]
Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’’ ఘటన అనంతరం తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు. ఈ కీలక సమావేశంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా దేశ మధ్యవర్తంగా శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]
RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ 9970 పోస్టుల నియామకానికి దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మే 11, 2025గా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దీనిని మే 19, 2025 వరకు పొడిగించారు. దీనితో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు RRB అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక […]
Budget Phones: తక్కువ బడ్జెట్లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. వివిధ బ్రాండ్ల నుంచి వచ్చిన పలు మోడల్స్‌పై ప్రస్తుతం ఆన్లైన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ, మంచి పెర్ఫార్మెన్స్ గల ఫోన్లను EMI ఆప్షన్లో కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఆ ఆఫర్స్ ఏంటి? ఆ ఫోన్స్ ఏవో ఒకసారి చూద్దామా.. Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన […]
Tri Series: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడు జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేడు కొలంబో (ఆర్పిఎస్) స్టేడియంలో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన […]
Google Pixel 8: ఎవరైనా హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గోల్డెన్ అవకాశం వచ్చేసింది అనుకోవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గూగుల్ తయారు చేసిన అత్యుత్తమ ఫోన్లలో పిక్సెల్ 8 ఒకటి. ఇప్పుడు ఇది అసలు ధర కంటే చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. మరి ఆ ఫోన్ ఆఫర్స్, ఫీచర్స్ ఒకసారి చూద్దామా.. Read Also: Polycet 2025: పాలీసెట్-2025 పరీక్షకు […]
Polycet 2025: పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (పాలీసెట్ 2025) పరీక్షను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా.. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై మే 13వ తేదీ (మంగళవారం) రోజున ఉ. 11.00 గం. నుండి మ. 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుటకై నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యబడ్డాయి. Read Also: Pan India Movies : మెసేజ్ వద్దు.. […]
Vivo Y300 GT: వివో తాజాగా చైనా మార్కెట్లో vivo Y300 GT స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత వారం విడుదలైన iQOO Z10 టర్బో మాదిరిగానే దీని స్పెసిఫికేషన్లు ఉండటంతో మంచి క్రేజ్ సంపాందించించుకుంటుంది. మరి ఈ అద్భుత ఫోన్ ఫీచర్లను ఒకసారి చూద్దామా.. డిస్ప్లే, ప్రాసెసర్: vivo Y300 GT 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది 144Hz రిఫ్రెష్‌రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, డీసీ డిమ్మింగ్ సపోర్ట్‌తో […]