Bob Cowper: తాజాగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా దిగ్గజ టెస్ట్ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) 84 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడి తుది శ్వాస విడిచారు. బాబ్ కౌపర్ టెస్ట్ క్రికెట్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఈ దిగ్గజ క్రికెటర్ తన టెస్ట్ క్రికెట్ కెరియర్ లో 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.84 సగటుతో మొత్తం 2061 పరుగులు చేశారు. […]
Aadi Srinivas: ఈటెల రాజేందర్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈటెల మర్యాదస్తుడు అనుకున్నాం.. కానీ, ఆయనకు మతి తప్పిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే మీ అధిష్టానాన్ని కాక పట్టుకో.. కానీ మా ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకానికి నిదర్శమని ఆయన అన్నారు. ఇంత కాలం రాజకీయాల్లో ఉండి చివరకు ఈ స్థితికి […]
Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. […]
Honda CB650R E-Clutch: హోండా మోటార్ సైకిల్స్ తన CB650R మోడల్‌కు ఇ-క్లచ్ (E-Clutch) వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమవుతోంది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది. E-Clutch టెక్నాలజీకి సంబంధించిన మొదటి వాహనం కావడం గమనార్హం. హోండా లైనప్‌లో ఉన్న 650cc ఇన్ లైన్ -ఫోర్ మోటార్స్ సైకిల్స్ లలో ఇది తొలిసారి అమలవుతుంది. Read Also: TVS Ntorq 150: ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన […]
TVS Ntorq 150: టీవీఎస్ మోటార్స్ అతిపెద్ద ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) మోడల్‌గా ఎన్టోర్క్ 150 ను తీసుకురానుంది. 2018లో ప్రారంభమైన ఎన్టోర్క్ 125 భారత మార్కెట్లో 125cc స్పోర్టీ స్కూటర్లకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఆ మోడల్ మంచి పనితీరు, సౌకర్యం, వినియోగదారులకు అవసరమైన వాటిని అందించడంతో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు టీవీఎస్, స్పోర్టీ స్కూటర్ విభాగాన్ని మరింత విస్తరించేందుకు ఎన్టోర్క్ 150ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. Read Also: Cease Fire […]
Retired out: బ్యాంకాక్ లోని టెర్డ్‌థాయ్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫయర్స్ 2025 మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మహిళల జట్టు ఎవరూ ఊహించలేని వ్యూహాన్ని అమలు చేసింది. ఖతర్‌పై భారీగా ఆధిపత్యం చూపిన యూఏఈ జట్టు ఇన్నింగ్స్ చివరిలో జట్టు మొత్తం ఆటగాళ్లను రిటైర్డ్ అవుట్ చేసి ఆటను త్వరగా ముగించింది. ఇలా చేసిన కానీ చివరికి 163 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ పట్టికలో […]
Realme GT 7T: రియల్మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ GT 7ను ఈ నెల 27వ తేదీన పారిస్‌లో నిర్వహించే ఈవెంట్లో గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా GT 7 Pro గ్లోబల్ మార్కెట్‌కి, అలాగే GT 7T మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కి తీసుకురానున్నారు. తాజాగా కంపెనీ రియల్మీ GT 7T ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ను విడుదల చేసింది. ఈ ఫోన్ పసుపు రంగులో ఉండగా.. ఫ్రేమ్, వాల్యూమ్ […]
boAt Storm Infinity Plus: ప్రముఖ స్మార్ట్‌వేర్ బ్రాండ్ boAt తన నూతన స్మార్ట్‌వాచ్ Storm Infinity Plusను భారత్‌లో విడుదల చేసింది. ఇది రోజువారీ అవసరాలు, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌ను దృష్టిలో ఉంచుకొని దిసీజ్ఞ్ చేయబడింది. ఇక దీనిలోని ఫీచర్లు ఇలా ఉన్నాయి. డిజైన్, డిస్ప్లే: ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.96-అంగుళాల HD డిస్ప్లే ఉంది. ఇది 480 నిట్స్ ప్రకాశంతో సన్‌లైట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వాచ్‌లో వేక్ గెచర్, రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లతో పాటు నైలాన్ […]
Jai shankar: భారత్–పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతల తరువాత, ఈరోజు భారత్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్లో.. “భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలూ […]
Sperm Quality: ప్రస్తుతం జీవన విధానాల్లో వచ్చిన మార్పులలో కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇలా మత్తు పదార్థాలకు అనేకమంది బానిసలైయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే, గంజాయి వినియోగం పురుషుల వీర్య నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపదని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఈ పరిశోధనలో కొంతమంది పురుషుల వీర్య నమూనాలను విశ్లేషించారు. వీర్య పరిమాణం, అలాగే వీర్య సంఖ్య, వీర్య సాంద్రత, వీర్యం […]