Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Vivo Y300 Gt Launched With 144hz Amoled Display Dimensity 8400 Chipset 7620mah Battery And 90w Fast Charging

Vivo Y300 GT: 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 7620mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ తో వివో Y300 GT గ్లోబల్ లాంచ్

NTV Telugu Twitter
Published Date :May 11, 2025 , 4:59 pm
By Kothuru Ram Kumar
Vivo Y300 GT: 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 7620mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ తో వివో Y300 GT గ్లోబల్ లాంచ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vivo Y300 GT: వివో తాజాగా చైనా మార్కెట్‌లో vivo Y300 GT స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత వారం విడుదలైన iQOO Z10 టర్బో మాదిరిగానే దీని స్పెసిఫికేషన్లు ఉండటంతో మంచి క్రేజ్ సంపాందించించుకుంటుంది. మరి ఈ అద్భుత ఫోన్ ఫీచర్లను ఒకసారి చూద్దామా..

డిస్‌ప్లే, ప్రాసెసర్:

vivo Y300 GT 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 144Hz రిఫ్రెష్‌రేట్, 360Hz టచ్‌ శాంప్లింగ్ రేట్, HDR10+, డీసీ డిమ్మింగ్ సపోర్ట్‌తో ఉంది. ఇది SGS సర్టిఫికేషన్‌తో నీలి కాంతి (blue light) తగ్గింపు, తక్కువ ఫ్లికర్ సురక్షితతను కలిగి ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 5500 నిట్స్ వరకు ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 4nm ఆర్కిటెక్చర్‌పై తయారైన మీడియా టెక్ Dimensity 8400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో 8GB అండ్ 12GB ర్యామ్, అలాగే 256GB అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Read Also: IPL 2025: మే 15న ఐపీఎల్‌ పున:ప్రారంభం.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?

కెమెరా సెటప్:

ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా (సోనీ LYT-600 సెన్సార్, f/1.79, OIS)తో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇది 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైస్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి.

భారీ బ్యాటరీ:

వివో Y300 GTలో 7620mAh బ్యాటరీని అందించగా.. ఇందులో మూడవ తరం సిలికాన్ కార్బన్-సిలికాన్ టెక్నాలజీతో రూపొందించారు. దీనికి 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 28 నిమిషాల్లో 50% చార్జ్ పొందుతుంది.

Read Also: China: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసిన చైనా..

ఇతర ముఖ్యమైన ఫీచర్లు:

ఈ ఫోన్‌లో IP65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంది. ఇది మిలిటరీ గ్రేడ్ దృఢత కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 పై రన్ అయ్యే ఆరిజిన్ OS 5 పై పనిచేస్తుంది. డ్యూయల్ 5G, Wi-Fi 6, బ్లూటూత్
6.0, USB Type-C 2.0, NFC, ఇంకా పలు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంటుంది.

ధర, లభ్యత:

వివో Y300 జీత్ డెసర్ట్ గోల్డ్, బ్లాక్ లాంటి రెండు రంగులలో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఇప్పటికే ఇది విక్రయానికి అందుబాటులో ఉంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. 8GB+256GB వేరియంట్ 1899 యువాన్స్ (సుమారు రూ.22,565), 12GB+256GB వేరియంట్ 2099 యువాన్స్ (సుమారు రూ. 24,940), 12GB+512GB వేరియంట్ 2399 యువాన్స్ (సుమారు రూ. 28,510) గా ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 144Hz AMOLED
  • 7620mAh battery
  • vivo smartphone launch
  • vivo Y300 GT
  • vivo Y300 GT features

తాజావార్తలు

  • Malavika Mohanan : ఫొటోస్ తో మత్తెక్కిస్తున్న మాళవిక.. చూస్తే ఆగదిక..

  • Kaalidhar Laapata : ఎమోష‌న‌ల్‌గా ఆకటుకుంటున్న అభిషేక్ బ‌చ్చన్ ‘కాళిధర్ లపతా’ ట్రైల‌ర్

  • Srisailam Temple: శ్రీశైలంలో భక్తులకు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ కష్టాలు.. పట్టించుకోని దిగ్గజ టెలికాం సంస్థలు!

  • Kuberaa : ‘కుబేర’ కోసం రంగంలోకి మెగాస్టార్ చిరు

  • Devil Daughters : ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రిని హత్య చేసిన కూతుళ్లు.. కలకలం రేపుతున్న వరంగల్ ఘటన

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions